దేశంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా కర్ణాటకలో పిల్లల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత మార్చి నెల నుంచి ఈ నెల 18 వరకు కర్ణాటకలో నమోదైన కేసులను పరిశీలిస్తే 0-9 ఏళ్ల మధ్య చిన్నారుల్లో 39,846 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 10-19 వయస్సున్న వారిలో 1,05,044 మంది వైరస్ బారినపడ్డారు. సెకండ్ వేవ్లో పిల్లల మరణాలు గతంతో పోలిస్తే మూడు రెట్లు, కౌమారదశలోని వారి మరణాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. తొలిదశలో […]