వ్యభిచారి, వెలయాలి పేరు ఏదైనా కానీ అది వినపడగానే ఆడాళ్ల మొహాల్లో చీదరింపు.. మగాళ్ల కళ్లల్లో కామం బుసలు కొడుతుంది. తన మీదే ఆధారపడ్డ కుటుంబం, వారిని బాగా చూసుకోవడం కాదు కదా.. కనీసం మూడు పూటలా వారికింత తిండి పెడితే చాలు అనుకునే పరిస్థితుల్లో తప్పనిసరై.. ఈ వృత్తిలోకి దిగుతారు. వారి గురించి చదవగానే కష్టపడి పని చేసుకోవచ్చు కదా.. ఇలాంటి దరిద్రపు పనులు ఎందుకు అంటారు. అయితే గౌరవ మర్యాదలు పొగొట్టుకుని బతకాలని ఎవరు […]