హీరో ఎవరైనా..సిల్క్ స్మిత, డిస్కో శాంతి, షకీలా ఆ సినిమాలో ఉన్నారంటే థియేటర్లకు జనాలు పరిగెత్తుకెళ్లేవారు. ముఖ్యంగా సిల్క్ స్మిత పాట కోసం ఎగబడినట్లే.. మలయాళంలో షకీలా సినిమాల కోసం అడల్ట్స్ ధియేటర్ల ముందు క్యూ కట్టేవారు.
ఏయూవీ క్రియేషన్స్ అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ నాణ్యతతో, విలువలతో సినిమాలను నిర్మించే సంస్థ. ‘మిర్చి’ నుండి ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ వరకూ దర్శకుడు చెప్పిన కథని నమ్మి మార్కెట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని తీసుకొస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌కి అనుభంద సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని స్థాపించి, మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ప్రేక్షకుడి […]