సుడిగాలి సుధీర్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు పొందిన నటుల్లో సుడిగాలి సుధీర్ ఒకరు. అందులో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి బుల్లితెర మెగాస్టార్ గా మారాడు. అలానే రష్మీ, సుధీర్ లా జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిద్దరి కోసమే షోలను చూసే వాళ్లు ఉన్నారంటే వారి జోడికి ఉన్న క్రేజ్ ను అర్ధం చేసుకోవచ్చు. అయితే అనుకోని కారణాలతో సుధీర్ జబర్దస్త్ షోను వదిలి వెళ్లాడు. […]