ఫిల్మ్ డెస్క్- ఆర్ఎక్స్ 100 సినిమాతో తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్త్ హీరోలుగా మహా సముద్రం మూవీని రూపొందించారు ఈ దర్శకుడు. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర మహా సముద్రం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా సముద్రం మూవీలో అందాల భామలు అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అదితి హైదరీ పాత్రకు ఎంతో […]