స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేము అనే పరిస్థితికి వచ్చారనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ వెంట ఉండాల్సిందే. బెడ్ రూమ్ కే కాదు.. ఆఖరికి బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే పెద్దల కంటే పిల్లలకు ఈ స్మార్ట్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. పైగా దాని వల్ల ఇబ్బంది పడేవాళ్లలో […]