తెలుగు ప్రేక్షకులకు పెద్ద పరిచయం అక్కర్లేని నటి ప్రణీత. “ఏం పిల్లో ఏం పిల్లడో” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రణీత. తనదైన హోమ్లీ లుక్స్‌తో కుర్రోళ్ల మనసు దోచుకుంది. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. పలు భాషల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. లాక్ డౌన్ సమయంలో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తను […]
రాజస్తాన్‌లో అర్చనా అనే వైద్యురాలు గర్భణీకి చికిత్స చేస్తుండగా.. సదరు మహిళ మృతి చెందింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సదరు డాక్టర్ అర్చనాపై మీద కేసు నమోదు చేశారు. మనస్తాపానికి గురైన వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. అయితే డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు స్పందిస్తున్నారు. డాక్టర్ అర్చనా మృతిపై తాజాగా హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘తాను […]
బాపు బొమ్మ అనిపించుకునేంత అందం ఉండే హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు. కానీ.., తెలుగునాట చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్ ప్రణిత సుభాష్ ఈ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించడంతో ఈమెకి మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత కూడా యన్టీఆర్, సిద్దార్ధ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో మెరిసింది ప్రణిత. కానీ.., ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేయడంతో ప్రణితకి […]