గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా కాటుకు పలువురు సినీ, ఇతర సాంకేతిక విభాగానికి చెందినవారు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివ స్వామి (54) కన్నుమూశారు. ఈ విషయాన్ని నందిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ”నా తండ్రి శ్రీ శివ స్వామి 54 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు […]