ఫస్ట్ ఫిలిం ‘ఉప్పెన’తో కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసుకున్న బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కృతి శెట్టి తనను ఓ స్టార్ హీరో కొడుకు టార్చర్ చేస్తున్నాడంటూ చేసిన వ్యాఖ్యలు ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
వచ్చిన ఒక మంచి అవకాశంతో స్టార్ హీరో,హీరోయిన్ల స్థాయికి ఎదిగినవారున్నారు. అలాంటి వారిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకరు. చిన్న వయస్సులోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది.
ఫిల్మ్ డెస్క్- కృతి శెట్టి.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టికి చాలా మంచి పేరు వచ్చింది. ఆమె అమాయకమైన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకేముంది ఉప్పెన సక్సెస్ తో కృతి శెట్టికి సినిమాల మీద సినిమాలు వచ్చిపడ్డాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం కృతి శెట్టి తమ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారంటే అతియోశక్తి కాదు. ఇంత వరకు బాగానే ఉన్నా.. […]