‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి జ్యోతి రాయ్. తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అమ్మగా, భార్యగా, అక్కగా, ఎలాంటి పాత్రలైనా తన నటనతో అందరినీ అలరిస్తుంది.