పలు సందర్భాల్లో అక్కడక్కడ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జాకు కూడా ఓ చేదు అనుభవం ఎదురైంది. మూడు గంటలపాటు విమానంలో చిక్కుపోయింది. ఆ సమయంలో ఆమెకు ఎలాంటి సహాయం అందలేదంటా. ఈ మాటలను స్వయంగా ఆమె ట్వీట్టర్ ద్వారా తెలియజేసింది.శనివారం తెల్లవారుజామున ఈ ట్వీట్ చేసింది. బాలీవుడ్ బ్యూటీతో పాటు పలువురు ప్రయాణికులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే..శుక్రవారం రాత్రి ముంబై నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ కు […]