అభిజీత్.. బిగ్ బాస్ తెలుగు సీజన్-4 టైటిల్ కొట్టిన తర్వాత ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ, అభిజిత్ మాత్రం అలాంటివి ఏమీ చెయ్యకుండా కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొంతకాలం వరకు మీడియా, సోషల్ మీడియా ఎక్కడా కనిపించలేదు. ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది లేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు సోషల్ మీడాయలో లైవ్ లోకి వచ్చి.. తనకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే అందుకే బయటకు రావడం […]