Movie News : ప్రముఖ టాలీవుడ్(బెంగాలీ) నటుడు అభిషేక్ చటర్జీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 57 ఏళ్ల వయసులో ఈ ఉదయం(గురువారం) తుదిశ్వాస విడిచారు. అయితే, అభిషేక్ మరణానికి సంబంధించిన సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అభిషేక్ 1986లో వచ్చిన పత్భోలా చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు తరుణ్ ముజుందార్ దర్శకత్వం వహించారు. సీనియర్లతో […]