టీమిండియా మ్యాచ్ ఓడిపోతే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు చాలా ఫీలవుతారు. ఓటమిని తట్టుకోలేక బాధపడిపోతుంటారు. కొంతమంది మ్యాచ్‌లో సరిగ్గా ఆడని ఆటగాళ్లను దూషించడం, వాళ్ల ఇంటిపై దాడులకు దిగడం కూడా చేస్తుంటారు. ఇలాంటి భావోద్వేగాలన్ని సాధారణ క్రికెట్ అభిమానులకు అనుకుంటే పొరపాటే.. టీమిండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ సైతం ఒకసారి టీమిండియా మ్యాచ్ ఓడిపోతే.. గుక్కపట్టి ఏడ్చాడంటా. ఈ విషయాన్ని స్వయంగా గంభీరే తెలిపాడు. టీమిండియా గెలిచిన రెండు వరల్డ్ కప్ […]