పాము పేరు చెప్పగానే భయంతో వణికిపోయేవారు కోకొల్లలు. దాన్ని చూడాలన్నా సరే చాలా మంది భయపడిపోతారు. పాము అనే పేరు వినపడగానే.. ఆమడదూరం పరిగెడతారు. అయితే పాములను ఆడించేవారు మాత్రం వాటితోనే కలిసి జీవిస్తారు అనే సంగతి తెలిసిందే. కానీ మాములు మనుషులు ఇలా పాముతో కలిసి జీవించడం గురించి మీరెప్పుడైనా విన్నారా.. ఏంటి పాముతో కలిసి జీవించడమా.. పిచ్చా ఏంటి. అసలు పాము కనిపించగానే చంపేస్తాం కదా.. మరి దానితో కలిసి జీవించడం ఏంటి అనుకుంటున్నారా. […]