ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ పలు తాము అమలు చేసిన పథకాల గురించి విశ్లేషిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఏదో ఒక రోజు పోలీస్ అవ్వాలని కలలు కన్నదో యువతి. అయితే అనుకోకుండా ఆమెకు క్యాన్సర్ సోకింది. ఎట్టకేలకు ఒక రోజు పోలీస్ అవ్వాలన్న తన కలను నెరవేర్చుకుంది.