ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.
ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఉద్యమసారధి సిఎం కెసిఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దూసుకుపోతుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సిఎం కెసిఆర్ కీలక ప్రకటన చేశారు.