భార్య లాంగ్ చైన్ మింగేసిన భర్త.. చైన్ మింగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ విషయం తెలుసుకున్న వైద్యులు సైతం బిత్తరపోయారు. అసలేం జరిగిందంటే?
రాజకీయాల్లో మగవాళ్లే నెగ్గుకు రావడం కష్టంగా ఉన్న రోజుల్లో ఆడవాళ్లు గద్దెనెక్కి, పరిపాలన చేసి ఔరా అనిపించారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉండేది ఇందిరా గాంధీ. దేశ తొలి, ఇప్పటి వరకు ఏకైక మహిళా ప్రధాని. దేశానికి దిశా, నిర్ధేశకం లేని సమయంలో పగ్గాలు చేతబట్టిన ఆమె.. భారత్ పేరు నలుమూలలా వినబడేలా చేశారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని అనేక మంది రాజకీయాల్లోకి వచ్చిన వారున్నారు.