BREAKING

పచ్చని సంసారంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తలు ఆత్మహత్య!

కొన్ని రాష్ట్రాలకు మద్యం మంచి ఆదాయవనరుగా మారింది. గతకొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ మద్య రాష్ట్రాలకు ఆదాయం తీసుకు వస్తున్నప్పటికీ కుటుంబాల్లో మాత్రం కలకలం రేపుతున్నాయి.