SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Hyper Aadi Non Stop Punches On Siri Hanumanth

Siri Hanmanth: సిరి- షణ్ముఖ్‌ ఇష్యూని మరోసారి తెరపైకి తెచ్చిన హైపర్‌ ఆది!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Siri Hanmanth: సిరి- షణ్ముఖ్‌ ఇష్యూని మరోసారి తెరపైకి తెచ్చిన హైపర్‌ ఆది!

బిగ్‌ బాస్‌.. ప్రస్తుతం బుల్లితెర తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కార్యక్రమాల్లో ఈ రియాలిటీ షో కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. కొందరు అయితే ఈ షోకి వెళ్లి వచ్చాక సెకండ్‌ ఇన్నింగ్స్‌ కూడా ప్రారంభించారు. అయితే ఈ షో ద్వారా ఫేమ్‌ వస్తుంది అనే మాట ఎంత నిజమో.. ఉన్న పేరు పోయే ప్రమాదం ఉంది అనేది కూడా అంతే నిజం. ఈ షో ద్వారా యూట్యూబర్లు సిరి హన్మంత్– షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఎంతో నెగెటివిటీని మూటగట్టుకున్నారు. ఎంతో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లు బిగ్‌ బాస్‌ వల్ల బ్యాడ్‌ నేమ్‌ తెచ్చుకున్నారు. ఎప్పుడో అయిపోయిన మ్యాటర్‌ ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చింది అంటే.. మరోసారి ఆ ఇష్యూని హైపర్ ఆది తెరమీదకు తెచ్చాడు గనుక.

నవరాత్రి ధమాకా అనే స్పెషల్ ఈవెంట్‌ నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో యాంకర్‌ రవి- సిరి హన్మంత్‌ హోస్టులుగా వ్యవహరించారు. హైపర్‌ ఆది– రచ్చ రవి ఇద్దరూ కలిసి పోటాపోటీగా ఒక స్కిట్‌ చేశారు. ఆ స్కిట్‌లో ఆదికి కుమార్తెగా సిరి హన్మంత్‌ కూడా నటించింది. అయితే హైపర్‌ ఆది తనదైనశైలిలో సిరి హన్మంత్‌పై పంచుల వర్షం కురిపించాడు. రెండ్రోజుల నుంచి ఇంట్లో నాకు బోర్‌ కొడుతోంది అంటూ సిరి అనగా.. నీకు రెండ్రోజులకే ఇంత బోర్ కొడితే అప్పుడు ఆ షోలో 100 రోజులు ఉంటే మాకు ఎంత బోర్‌ కొట్టిందనుకున్నావ్ అంటూ పంచ్‌ వేశాడు. అందుకు సిరి అమాయకంగా అదేంటి నేను ఫన్‌ ఇచ్చానుగా అంటూ చెప్పుకొచ్చింది. “ఫన్‌ అంతా షణ్నూకే ఇచ్చావ్‌ మాకెక్కడ ఇచ్చావ్” అంటూ ఆది దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు.

తర్వాత సిరి హన్మంత్‌ సరే పెద్దవాళ్లు నన్ను ఆశీర్వదించండి అంటూ ఆది కాళ్లు పట్టుకోబోతే అక్కడ కూడా పంచ్‌ వేశాడు. “నిజంగా చెప్పు సంస్కారంతో కాళ్లు పట్టుకుంటున్నావా? లేక ఇంక పంచులు ఆపు అని అడుక్కుంటున్నావా?” అంటూ ఆది సెటైర్‌ వేశాడు. సిరి అందుకు రెండోదే అంటూ డైరెక్ట్ గా చెప్పేసింది. నీ కాళ్లు పట్టుకుంటా ఇంక ఆ మ్యాటర్‌ వదిలేయ్‌ అని చెప్పుకొచ్చింది. గత బిగ్‌ బాస్‌ సీజన్‌ చూసిన అందరికీ సిరి- షణ్ముఖ్‌ మధ్య ఏం జరిగింది అనేది బాగా తెలుసు. ఫ్రెండ్స్ అంటూనే వారు ఎమోషనల్‌గా దగ్గరయ్యాం అంటూ కామెంట్లు చేశారు. ఆ సీజన్‌ తర్వాత షణ్ముఖ్‌ జశ్వంత్‌కు దీప్తీ సునైనా బ్రేకప్‌ చెప్పేసింది. ఇప్పుడు వాళ్లిద్దరూ ఎవరికి వాళ్లు జీవిస్తున్నారు. ఇంక సిరి విషయం మాత్రం అందుకు భిన్నంగా సాగింది. శ్రీహాన్‌- సిరి హన్మంత్‌ చక్కగా కలిసుంటున్నారు. శ్రీహాన్‌ అయితే ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6లో టాప్‌ కంటెస్టెంటుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు.

  • ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ హౌస్‌లో కొత్త రచ్చ.. అర్జున్‌కు గోరు ముద్దలు తినిపించిన శ్రీ సత్య!
  • ఇదీ చదవండి:  వాళ్లు నిజమైన బిగ్ బాస్‌ ప్రేక్షకులు కాదా? పెయిడ్‌ ఆర్టిస్టులా?
  • ఇదీ చదవండి: ఆరోహీని ఇమిటేట్‌ చేస్తూ ఇచ్చిపడేసిన ఫైమా.. కరెక్ట్‌ గా చేశావంటూ రేవంత్‌ ప్రశంసలు!

Tags :

  • Bigg Boss 6 Telugu
  • hyper aadi
  • Shanmukh Jaswanth
  • Shrihan
  • Siri Hanmanth
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!

హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!

  • జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు ఇన్ని కష్టాలా? స్టేజ్ పైనే ఏడ్చేసింది!

    జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు ఇన్ని కష్టాలా? స్టేజ్ పైనే ఏడ్చేసింది!

  • వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

    వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

  • ఈ ఫొటోలోని బాబు ఆ ఒక్క వెబ్‌ సిరీస్‌తో స్టార్‌ అయిపోయాడు.. ఎవరో గుర్తు పట్టే ఉంటారు?

    ఈ ఫొటోలోని బాబు ఆ ఒక్క వెబ్‌ సిరీస్‌తో స్టార్‌ అయిపోయాడు.. ఎవరో గుర్తు పట్టే ఉంటారు?

  • వీడియో: స్టేజ్ పైకి హైపర్ ఆది భార్య! మొహం కనిపించకుండా!

    వీడియో: స్టేజ్ పైకి హైపర్ ఆది భార్య! మొహం కనిపించకుండా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam