SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asif Played With Stitches Shadab Batted Despite Being Concussed Ear Bleeding

2 క్యాచ్ లు వదిలేశాడు అంటూ షాదాబ్‌ పై ఆగని ట్రోల్స్! కానీ.., ఆ రోజు!

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 13 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
2 క్యాచ్ లు వదిలేశాడు అంటూ షాదాబ్‌ పై ఆగని ట్రోల్స్!  కానీ.., ఆ రోజు!

“టేక్ ది క్యాచ్.. విన్ ది మ్యాచ్” క్రికెట్ లో ఈ సూత్రం అక్షరాల నిజం. ఒక్కసారి క్యాచ్ మిస్ అయ్యిందంటే.. మ్యాచ్ కూడా చేతిలో నుంచి జారినట్లే. ఈ విషయం పాకిస్థాన్ కు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో తెలిసి వచ్చింది. శ్రీలంక బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ లను పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియా కప్ టైటిల్ ను లంక కైవసం చేసుకుంది. ఈక్రమంలో షాదాబ్ పై భారీ ఎత్తున విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఈ విషయంపై పాక్ బౌలర్ హసన్ అలీ అతడికి మద్దతుగా నిలిచిన సంగతీ మనకు తెలిసిందే. కానీ మీకు తెలియని మరో విషయం ఏంటంటే? ఈ మ్యాచ్ లో షాదాబ్ ఖాన్ చెవికి తీవ్రమైన గాయం అయ్యి.. రక్తం కారుతున్నప్పటికీ అతడు ఆటను కొనసాగించాడు. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

షాదాబ్ ఖాన్.. మరో అర్షదీప్ సింగ్ అయ్యాడు. పాక్ తో మ్యాచ్ లో సింపుల్ క్యాచ్ మిస్ చేసి టీమిండియా ఓటమికి కారణం అయ్యాడు అర్షదీప్. ఇప్పుడు షాదాబ్ కూడా ఇలాగే మిగిలి పోయాడు. ఐతే షాదాబ్ ఖాన్ ఏమీ అల్లాటప్ప ఫీల్డర్ కాదు అని, అతడు గతంలో పట్టిన క్యాచ్ లు చూస్తే తెలుస్తుంది. ఇక ఒక ఆటగాడి సత్తా కేవలం ఒకే ఒక మ్యాచ్ ద్వారా, లేదా ఒకే ఒక్క క్యాచ్ ద్వారా నిర్ణయిస్తారా? అలా నిర్ణయించడం కరెక్టేనా? ఆట అన్నాక కొన్ని సార్లు సఫలం అవుతాం.. మరి కొన్ని సార్లు ఒత్తిడిలో విఫలం అవుతాం. ఇక ఇవ్వన్నీ పక్కన పెడితే.. ఈ మ్యాచ్ ద్వారా షాదాబ్ క్రికెట్ అభిమానుల మనసు గెలిచాడు. తన టీమ్ గెలుపు కోసం 100కు 100% తన వంతు ప్రయత్నం చేశాడు. చెవిలో రక్తం కారుతున్నాగానీ లెక్క చేయకుండా ఆటకు దిగాడు. ఇక షాదాబ్ ఈ మ్యాచ్ లో 6 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు.

షాదాబ్ కు ఆటపై ఉన్న ప్రేమను ఈ మ్యాచ్ తెలియజేసింది. నొప్పితో విలవిల్లాడుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా అతడు మైదానంలోకి దిగాడు. షాదాబ్ పై, అసిఫ్ అలీపై పాక్ జట్టు కోచ్ ముస్తాక్ ప్రశంసల వర్షం కురిపించారు. వీరిద్దరిపై ముస్తాక్ స్పందిస్తూ..”మీరందరు ఎందుకు వారిని తిడుతున్నారు. వారు ఏ పరిస్థితుల్లో మైదానంలోకి దిగారో మీకు తెలుసా? జట్టు గెలుపు కోసం తమ ప్రాణాలనైనా పనంగ పెట్టుతారు. షాదాబ్ ఖన్ కు అప్పటికే చెవిలో సమస్య ఉంది. అదీ కాక ఓ వైపు రక్తం కారుతున్నాగానీ పట్టించు కోకుండా జట్టు కోసం పోరాటం చేశాడు. ఇక అసిఫ్ అలీ కి బ్యాటింగ్ కు వచ్చే సమయానికి 4 కుట్లు పడ్డాయి. ఇవన్నీ మీకు తెలివు. మీకు తెలిసిందల్లా కేవలం చూస్తూ విమర్శించడమే” అని పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ షాదాబ్ క్రీడాస్ఫూర్తికి ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఫిదా అయ్యారు అనే చెప్పాలి. మరి ఒక పక్క రక్తం కారుతున్నా గానీ తన టీమ్ గెలుపు కోసం ఆరాటపడిన షాదాబ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

تو ہیرو ہے وطن کا سبھی یہ جانتے ہیں
تیری قربانیوں کو سبھی تو مانتے ہیں @76Shadabkhan #BehindYouShaddy pic.twitter.com/3l6VtaZ1Bj

— Farwa Khan (@FarwaKh77242437) September 13, 2022

pic.twitter.com/UmG7tphQDg

— Hassan Ali 🇵🇰 (@RealHa55an) September 12, 2022

  • ఇదీ చదవండి: Rahul Dravid: అతి ప్రయోగాలతో ద్రవిడ్ యువ క్రికెటర్లను నాశనం చేశాడా?
  • ఇదీ చదవండి: Shahid Afridi: వీడియో: పాకిస్థాన్ ని కాదని ఇండియాకి సపోర్ట్ చేసిన ఆఫ్రిది కూతురు!

Tags :

  • Asia Cup 2022
  • Ear Bleeding
  • PAK vs SL
  • Shadab Khan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: ఈ క్యాచ్‌ పాకిస్థాన్‌ ప్లేయర్‌ పట్టాడంటే మీరు నమ్ముతారా?

వీడియో: ఈ క్యాచ్‌ పాకిస్థాన్‌ ప్లేయర్‌ పట్టాడంటే మీరు నమ్ముతారా?

  • Babar Azam: ఆ బౌలర్ దెబ్బకి వణికిపోతున్న బాబర్! చెప్పి మరీ అవుట్ చేస్తున్నాడు!

    Babar Azam: ఆ బౌలర్ దెబ్బకి వణికిపోతున్న బాబర్! చెప్పి మరీ అవుట్ చేస్తున్నాడు!

  • Shadab Khan: ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు: షాదాబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

    Shadab Khan: ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు: షాదాబ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

  • స్టార్ క్రికెటర్స్ ఒక్కసారిగా పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఇంత ప్లాన్ ఉందా?

    స్టార్ క్రికెటర్స్ ఒక్కసారిగా పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఇంత ప్లాన్ ఉందా?

  • పాకిస్తాన్ హెడ్‌కోచ్ కూతుర్ని పెళ్లాడిన షాదాబ్ ఖాన్..పెద్ద స్కెచ్ ఇది..!

    పాకిస్తాన్ హెడ్‌కోచ్ కూతుర్ని పెళ్లాడిన షాదాబ్ ఖాన్..పెద్ద స్కెచ్ ఇది..!

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam