ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ జట్టు వైపు చూసినా… క్రికెటర్ల పెళ్లి భాజంత్రీలు, వారి భార్యల ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు తీరికలేని క్రికెట్ తో బిజీ.. బిజీ.. లైఫ్ లీడ్ చేసిన ఆటగాళ్లు సమయం దొరకడంతో బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్, హ్యారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, కసున్ రజిత, చరిత అసలంక, ప్రతుమ్ నిస్సంక.. ఇలా […]
ప్రస్తుతం ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడి కనిపిస్తోంది. యువతీయువకులు బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్‌స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ క్రమంలో పనిలో పనిగా క్రికెటర్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. భారత క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లాడగా, పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్.. ఆ జట్టు హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్ కూతురిని మనువాడాడు. సోమవారం రాత్రి కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో […]
‘అన్ని ఉన్నా ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’.. ఇది సామెత మాత్రమే. కానీ రియాలిటీలో అది కూడా పాక్ జట్టు విషయంలో జరిగేసరికి నెటిజన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ముందు పాక్ ఆటగాళ్లు చాలా మాట్లాడారు. తీరాచూస్తే.. జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయి ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలీక బిత్తరచూపులు చూస్తున్నారు. స్టార్ ప్లేయర్స్ ఉన్న పెద్ద పెద్ద జట్లే సైలెంట్ గా […]
“టేక్ ది క్యాచ్.. విన్ ది మ్యాచ్” క్రికెట్ లో ఈ సూత్రం అక్షరాల నిజం. ఒక్కసారి క్యాచ్ మిస్ అయ్యిందంటే.. మ్యాచ్ కూడా చేతిలో నుంచి జారినట్లే. ఈ విషయం పాకిస్థాన్ కు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో తెలిసి వచ్చింది. శ్రీలంక బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ లను పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియా కప్ టైటిల్ ను లంక కైవసం చేసుకుంది. ఈక్రమంలో […]
ఆసియా కప్ 2022లో టీమిండియా తర్వాత మరో హాట్‌ఫేవరేట్‌గా ఉన్న టీమ్ పాకిస్థాన్. మనకు నచ్చినా నచ్చకపోయినా మన తర్వాత బలమైన టీమ్ పాకిస్థానే. కానీ.. టీమిండియా సూపర్ ఫోర్ స్టేజ్‌లో భారత్ ఇంటికి చేరితే.. పాకిస్థాన్ ఫైనల్లో బోల్తా కొట్టింది. గ్రూప్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక ఆసియా కప్ గెలుస్తుందని ఎవరూ కనీసం ఊహించలేదు. కానీ. ఆ తర్వాత వారి ఆట పూర్తిగా మారిపోయింది. దెబ్బతిన్న పులిలా వరుసగా […]
క్రికెట్ లో నువ్వానేనా లాంటి మ్యాచులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాలి. మనం చేసే చిన్నచిన్న తప్పిదాల మ్యాచ్ ఓడిపోవడానికి, ఇంకా చెప్పాలంటే కప్పు చేజార్చుకోవడానికి కారణం కావచ్చు. ఇప్పుడు ఆసియాకప్ లోనూ అలాంటి సంఘటనే జరిగింది. లడ్డు లాంటి క్యాచ్ ని సిక్స్ గా మార్చేశారు. దీనిపై ట్రోల్స్ అన్నీఇన్నీ కావు. పాక్ క్రికెటర్లని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఆదివారం జరిగిన ఆసియాకప్ ఫైనల్ లో శ్రీలంక-పాకిస్థాన్ తలపడ్డాయి. లంక జట్టుపై ఎవ్వరికీ పెద్దగా […]
క్రికెట్ లో పాకిస్థాన్ టీమ్ అంటే అనిశ్చితికి మారు పేరు. ఒక్కోసారి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలను సైతం అవలీలగా ఓడించే ఈ టీమ్.. కొన్నిసార్లు పసికూనల చేతిలో ఘోరంగా ఓడిపోతూ ఉంటుంది. ఇక పాకిస్థాన్ ప్లేయర్స్ ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చేతిలో పడుతున్న సింపుల్ క్యాచ్ లను కూడా నేలపాలు చేసి.. మ్యాచ్ లు ఓడిపోవడంలో వీరితో ఎవ్వరూ పోటీ పడలేరు. అయితే.. గత కొంత కాలంగా పాకిస్థాన్ టీమ్ […]