SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bride Playing Chenda Melam On Her Wedding Ceremony

పెళ్లి వేడుకలో టాలెంట్ తో అదరగొట్టిన వధువు! వీడియో వైరల్..

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 27 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లి వేడుకలో టాలెంట్ తో అదరగొట్టిన వధువు! వీడియో వైరల్..

ఇప్పుడు పెళ్లిళ్లు సినిమా రేంజ్ లో జరుగుతున్నాయి. ఎవరి పెళ్ళికి వాళ్ళే హీరో, హీరోయిన్లు. వరుడు హీరోలా, వధువు హీరోయిన్ లా పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఆ మధ్య బుల్లెట్ బండి పాటకి చాలా మంది పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేసి సందడి చేశారు. వారి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రీసెంట్ గా సినిమా రేంజ్ లో పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. తాజాగా ఒక నవ వధువు కూడా ఇలానే డ్యాన్స్ తో ఆకట్టుకుంది, విత్ డోలు వాయిస్తూ. వినసొంపుగా డప్పు వాయిస్తూ.. తన డప్పు శబ్దాలకు మైమరచిపోయి డ్యాన్స్ చేస్తూ అలరించింది. కేరళలోని త్రిస్సూర్ జిల్లా గురువాయూర్ ఆలయంలో దేవానంద్ తో శిల్పా శ్రీకుమార్ వివాహం జరిగింది.

కేరళలోని పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు చెందా మేళం వాయించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో తన పెళ్ళికి చెందా మేళం వాయిస్తూ వధువు శిల్ప అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె డ్రమ్ వాయిస్తుంటే ఆమె తండ్రి, వరుడు కూడా ఆమెతో కలిసి ఉత్సాహంగా చెందా మేళం వాయించారు. వధువు తండ్రి చెందా మాస్టర్ కావడంతో ఆమె చిన్నతనం నుంచే ఈ డ్రమ్ వాయించడం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి కూతురు ఇలా డ్రమ్ వాయిస్తుంటే అక్కడున్న అందరిలోనూ ఉత్సాహం నెలకొంది.

ప్రతి ఒక్కరూ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. నూతన వధూవరులకు విషెస్ తెలియజేస్తున్నారు. ఎప్పుడూ ఇలానే ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పెళ్లి కూతురు డోలు వాయిస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలానే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Sreekumar (@shilpa__sreekumar)

A marriage function in guruvayoor temple today. The brides dad is Chendai master and the daughter plays it enthusiastically with her dad also joining at the end. The groom also seems to be participating. pic.twitter.com/VgoQbIhwhh

— BRC-SBC (@LHBCoach) December 26, 2022

Tags :

  • Bride Dance
  • kerala
  • national news
  • Wedding Ceremony
  • Wedding Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam