ఇప్పుడు పెళ్లిళ్లు సినిమా రేంజ్ లో జరుగుతున్నాయి. ఎవరి పెళ్ళికి వాళ్ళే హీరో, హీరోయిన్లు. వరుడు హీరోలా, వధువు హీరోయిన్ లా పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఆ మధ్య బుల్లెట్ బండి పాటకి చాలా మంది పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేసి సందడి చేశారు. వారి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రీసెంట్ గా సినిమా రేంజ్ లో పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో బాగా […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన వేడుక. అందుకే పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని యువత భావిస్తుంటుంది. అయితే ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే చాలా సింపుల్ గా జరిగేవి. ఇక పెళ్లి కూతురు అయితే సిగ్గు పడుతూ తల వంచుకుని తాళి కట్టించుకునేవారు. అత్తవారింటికి వెళ్లినా కూడా చాలా కాలం పాటు భయంగా ఉండేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లిలో హడావుడి అంతా పెళ్లి కూతురు చేతిలోనే ఉంటుంది. పెళ్లి అంటే కేవలం తలవంచుకునే […]
“బుల్లెట్ బండి ఎక్కీ వచేత్తపా ” అనే పాటకు ఓ పెళ్లికూతురు డ్యాన్స్ చేసి.. ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ యువతితో పాటు ఆ పాట కూడా మంచి ఫేమస్ అయింది. ఎంతలా అంటే ప్రతి వధవు.. తన పెళ్లిలో ఈ పాటకు చిందులేస్తుంది. పెళ్లి బరాత్ లో చాలా మంది పెళ్లి కూతుర్లు.. వరుడి ముందు ఈ పాటతో డ్యాన్స్ చేసి అందరిని ఫిదా చేస్తుంటారు. పాతకాలంలో లంగం అయితుంది అంటే వంట […]
ఢిల్లీ- పెళ్లి అంటే ఉండే సందడి, సరదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాహ వేడుకలో ఎవరు ఎంత హడావుడి చేసినా, పెళ్లి కూతురు మాత్రం సిగ్గుపడుతూ ఉండటమే మనకు తెలుసు. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లి కూతుర్ల వరస మారిపోయింది. పెళ్లి కూతుళ్లే పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్నారు. అవును ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లిలో హడావిడి అంతా వధువు చేతుల్లోనే ఉంటుంది. తన వివాహ వేడుక జీవితాంతం గుర్తిండిపోయే విధంగా, విభిన్నంగా […]
హైదరాబాద్- బల్లెట్ బండెక్కి వచ్చేత్తాపా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. అందులోను మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు సాయిశ్రియ చేసిన డ్యాన్స్ తో ఈ పాట చాలా పాపులర్ అయ్యింది. బుల్లెట్ బండి సాంగ్ కు నవ వధువు చేసిన డ్యాన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పెళ్లి కూతురు డ్యాన్స్ వీడియో తప్ప మరేం లేదంటే అతియోశక్తి కాదేమో. ఇక తన డ్యాన్స్ ఇంతలా […]
మంచిర్యాల- ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి వచ్చే ఆ సందర్బానికి సంబందించిన అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే పెళ్లిని అందరు తమ తమ తాహతుకు తగ్గట్టుగా ఘనంగా చేసుకుంటారు. కొత్త జీవితంలోకి అడుగుపెతూ ఎన్నో కలలు కంటారు అబ్బాయి, అమ్మాయి. ఇక పెళ్లంటేనే అమ్మాయి సిగ్గు పడటం సర్వసాధారణం. కానీ ఈ కాలం అమ్మాయిలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇక్కడ ఓ పెళ్లి కూతురు సిగ్గుపడం కాదు, స్వయంగా తనకు […]
ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లిల్లు బరాత్‌లేనిది ముగించుకోరంటే అతిశయోక్తి కాదు. బ్యాండ్ బాజాతో అత్తారింటికి కొత్త పెళ్లి కూతురిని ఘనంగ ఆహ్వానిస్తారు. ఆమె వస్తుందంటే పెళ్లి కొడుకు ఇంట్లో ఆ హుషారు, సందడి వేరనేది చెప్పికనక్కర్లేదు. ఇక పెళ్లి ముగించుకుని బరాత్‌తో అంతా బ్యాండ్ బాజాతో కుటుంబ సభ్యులు అంతా చిందులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. ఆ బరాత్‌లో అందరూ డ్యాన్స్ చేస్తే మాములే.. కానీ అదే పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తే ఇంకేముంది […]