పెళ్లి అనేది ప్రతి ఒక్క జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడి సందడిగా జరుగుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో మాత్రం విషాదాలు చోటుచేసుకుంటాయి.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా ఎంతో మంది గుండెపోటుతో చనిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించేవారు.. హఠాత్తుగా హర్ట్ ఎటాక్ తో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూస్తున్నారు.
కట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం అని అంటారు. కానీ కట్నకానుకలు లేని పెళ్లిళ్లు ఉండవంటే అతిశయోక్తి ఉండదు. పెళ్లికి ముందే ఇరు కుటుంబ సభ్యులు కట్నకానుకల గురించి ఖరారు చేసుకొని పెళ్లితంతు ముగిస్తారు.
పెళ్లి అనేతి ప్రతి ఒక్కరికీ జీవితంలో మరుపురాని ఓ మధుర ఘట్టం గా భావిస్తుంటారు. ఈ మద్య ప్రీ వెడ్డింగ్ మొదలు వెడ్డింగ్ పూర్తయ్యే వరకు తమ స్థాయికి తగ్గట్టుగా ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. అప్పుడప్పుడు వివాహ వేడుకలో జరిగే ఫన్నీ మూవ్ మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనం సాధారణంగా పోలీస్ బ్యాండ్ ను కేవలం గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వింటుంటాము. అలానే ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా కూడా ఈ పోలీస్ బ్యాండ్ ను వింటుంటాం. అయితే త్వరలో పెళ్లిల్లో కూడా పోలీస్ బ్యాండ్ మోగనుంది.
గత కొంతకాలంగా నగరాల్లో, గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డుపై నడుస్తున్న, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిపై దాడి చేస్తున్నాయి. ఇటీవలే అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి బృందంపై ఓ పిచ్చి కుక్క దాడి చేసింది.
ఇటీవల ఎంతో ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుకల్లో అకస్మాత్తుగా విషాదాలు నిండుకుంటున్నాయి. కొద్దిసేపట్లో పెళ్లి అనగా.. వరుడు, వధువు ఎవరో ఒకరు చనిపోవడం.. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాలం చేయడం జరుగుతుంది.. ఇక బారాత్ వేడుకల్లో అపశృతులు జరుగుతున్నాయి.