ఇప్పుడు పెళ్లిళ్లు సినిమా రేంజ్ లో జరుగుతున్నాయి. ఎవరి పెళ్ళికి వాళ్ళే హీరో, హీరోయిన్లు. వరుడు హీరోలా, వధువు హీరోయిన్ లా పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఆ మధ్య బుల్లెట్ బండి పాటకి చాలా మంది పెళ్లి కూతుర్లు డ్యాన్స్ చేసి సందడి చేశారు. వారి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. రీసెంట్ గా సినిమా రేంజ్ లో పెళ్లి కూతురు డ్యాన్స్ చేసిన వీడియో బాగా […]
పెళ్లి.. భారతీయ సనాతన సాంప్రదాయంలో మరచిపోలేని వేడుక. అందుకే ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. ఇక తన జీవితంలోకి తాను కోరుకున్న వాడే వరుడుగా వస్తే.. తాను కోరుకున్న ఆనందమే తన కళ్ల ముందు ఉంటే.. ఇక ఆ ఆనందమే తన జీవితాంతం ఉంటుందని తెలిస్తే.. ఆ యువతి సంతోషానికి అవధులుండవ్! ఇక ఆసంతోషాన్ని తట్టుకోలేక ఏకంగా ఆ యువతి పెళ్లి పీటలపైనే వరుడికి ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట […]
ఈ మద్య సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటాయి.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్టచెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. పెళ్లి మండపం మీద పెళ్లి కొడుకును.. పెళ్లి కూతురు చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ […]