SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Shanmukh Jaswanth And Deepthi Sunaina Participated In A Event In Vizag

Deepthi- Shanmukh: దీప్తీ- షణ్మూ కలిసిపోయారా? ఇంతకాలం తర్వాత ఇద్దరూ ఒకే ఫంక్షన్‌లో..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 6 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Deepthi- Shanmukh: దీప్తీ- షణ్మూ కలిసిపోయారా? ఇంతకాలం తర్వాత ఇద్దరూ ఒకే ఫంక్షన్‌లో..!

షణ్ముఖ్‌ జశ్వంత్‌– దీప్తీ సునైనా.. సోషల్‌ మీడియాలో వీళ్లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. యూట్యూబ్‌ క్రియేటర్లుగా కెరీర్లు ప్రారంభించి.. ఇప్పుడు సెలబ్రిటీ హోదాని దక్కించుకున్నారు. వారిలో టాలెంట్‌తో ఫేమస్‌ కావడమే కాదు.. ఆర్థికంగానూ బాగానే సంపాదిస్తున్నారు. వీళ్లద్దరూ గతంలో ప్రేమించుకున్న విషయం తెలిసిందే. వీళ్ల జంటకు, వీళ్లు చేసే కవర్‌ సాంగ్స్‌, కపుల్‌ షూట్స్‌, వీడియో సాంగ్స్‌ కు అంతా క్రేజ్‌ ఉండేది కాదు. కానీ, షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌కి వెళ్లి వచ్చిన తర్వాత వారి మధ్య రిలేషన్‌ దెబ్బతినింది. షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌ నుంచి వచ్చిన తర్వాత తామిద్దరూ విడిపోతున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. అందుకు బిగ్‌ బాస్‌ హౌస్‌లో సిరితో షణ్ముఖ్‌ క్లోజ్‌ ఉండటమే కారణమని అందరికీ తెలిసిందే.

ఆ సమయంలో వాళ్లిద్దరూ కలిసిపోవాలని, కలిసే ఉండాలంటూ వారి అభిమానులు ఎంతో మంది పోస్టులు, కామెంట్లు పెడుతుండేవారు. వారి డై హార్డ్‌ ఫ్యాన్స్‌ అయితే ఇప్పటికీ వాళ్లిద్దరూ కలిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. వారి కోరిక సగం నెరవేరిందనే చెప్పాలి. ఎందుకంటే దీప్తీ సునైనా- షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఇద్దరూ ఇంత గ్యాప్‌ తర్వాత ఒకే ఈవెంట్‌లో, ఒకే స్టేజ్‌ పై కనిపించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం వాళ్లదరి వీడియోలు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకున్నారని కూడా చెబుతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ కూడా షేర్‌ చేస్తున్నారు.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina)

షణ్ముఖ్‌- దీప్తీ సునైనా వర్క్‌ చేసే ఇన్ఫినీటియం నెట్‌వర్క్‌ వాళ్లు వైజాగ్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా ఏయూ కన్వెన్షన్‌ వైజాగ్‌లో ఒక పెద్ద ఈవెంట్‌ చేశారు. అందులో యూట్యూబ్‌ క్రియేటర్లు, ఇన్ఫినీటియం సభ్యులు అంతా పాల్గొన్నారు. అక్కడ స్టేజ్‌పై షణ్ముఖ్‌ జశ్వంత్‌ మాట్లాడుతూ.. “నేను ఎలా ఇక్కడి దాకా వచ్చాను, ఎలా ఎంత దూరం రాగలిగాను అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. కొత్తలో యూట్యూబ్‌ కవర్‌ సాంగ్స్‌ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నాను. కానీ, కాపీరైట్‌ ఇష్యూస్‌ వల్ల నా వీడియోలు మొత్తం పోయాయి. ఆ తర్వాత నేనూ- దీప్తీ కలిసి వీడియోలు చేశాం. ఆ సమయంలో నేను దీప్తీ సునైనాని చూస్తూ ఉండేవాడిని. ఆమెకు వచ్చినన్ని నెగెటివ్‌ కామెంట్స్‌ ఎవరికీ వచ్చేసి కావు. కానీ, అవి చూసి ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నేను దీప్తీని చూసి చాలా నేర్చుకున్నాను. అలాగే అమ్మాయిలు దీప్తీని చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఒక ఇన్‌స్పిరేషన్ కావాలి” అంటూ షణ్ముఖ్‌ వ్యాఖ్యానించాడు. వాళ్లిద్దరూ నిజంగానే కలిసిపోతే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)

  • ఇదీ చదవండి: బెడ్‌పై రిలాక్స్‌ మూడ్‌లో శృతిహాసన్‌.. ఫొటోలు వైరల్‌!
  • ఇదీ చదవండి:  చిరంజీవిపై గరికపాటి అసహనం.. కౌంటర్ ఇచ్చిన మెగాబ్రదర్ నాగబాబు..!
  • ఇదీ చదవండి: 4 నెలల గర్భంతో ఉన్నా Jr.NTR తో మాస్ డ్యాన్స్ చేశా : రమ్యకృష్ణ

Tags :

  • Deepthi Sunaina
  • Shanmukh Jaswanth
  • Vizag
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Andhra Premier League:నేటి నుంచి APL ప్రారంభం..తొలి రోజు మ్యాచ్ కి ప్రధాన ఆకర్షణగా శ్రీలీల

    నేటి నుంచి APL ప్రారంభం..తొలి రోజు మ్యాచ్ కి ప్రధాన ఆకర్షణగా శ్రీలీల

  • ఉద్యోగం మానేసి.. చర్మ సమస్యలకు పరిష్కారం.. రూ. 60 కోట్ల వ్యాపారం

    ఉద్యోగం మానేసి.. చర్మ సమస్యలకు పరిష్కారం.. రూ. 60 కోట్ల వ్యాపారం

  • Hyd vs Vizag: హైదరాబాద్ వర్సెస్ వైజాగ్.. స్థలం ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

    హైదరాబాద్ వర్సెస్ వైజాగ్.. స్థలం ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

  • రెండేళ్లుగా బాలికపై స్వామీజీ అత్యాచారం.. కాళ్లకు గొలుసు కట్టి బంధించి..!

    రెండేళ్లుగా బాలికపై స్వామీజీ అత్యాచారం.. కాళ్లకు గొలుసు కట్టి బంధించి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam