SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » jobs » 50 Thousand Plus Central Government Jobs

50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ జీతాలు.. త్వరగా అప్లై చేసుకోండి..

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 8 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ జీతాలు.. త్వరగా అప్లై చేసుకోండి..

అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో 50 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, పలు రాష్ట్రాలకు చెందిన సర్వీస్ సెలక్షన్ బోర్డుల్లో భారీగా పోస్టులు పడ్డాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ వంటి పలు ప్రభుత్వ సంస్థల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. కాబట్టి నిరుద్యోగులు త్వరగా ఆసక్తి ఉన్న పోస్టులకి దరఖాస్తు చేసుకోండి. ఏ ఏ సంస్థల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఏ ఏ పోస్టులు ఖాళీలు ఉన్నాయి? దరఖాస్తుకు సంబంధించిన వివరాలు, ఆఖరు తేదీ వంటి విషయాలు తెలుసుకోండి.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీలు: 474

పోస్టులు/ దరఖాస్తు ఆఖరి తేదీ:

సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్: 320 (ఖాళీలు)

  • దరఖాస్తుకు ఆఖరి తేదీ: అక్టోబర్ 20
  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రొఫెషనల్స్-బిజినెస్ మేనేజర్స్/ఏఐ & ఎంఎల్ స్పెషలిస్ట్స్: 72 (ఖాళీలు)

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 11
  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐటీ ఆఫీసర్స్/ప్రొఫెషనల్స్: 52 (ఖాళీలు)

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 24
  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ-వెల్త్ రిలేషన్ షిప్ మేనేజర్: 24 (ఖాళీలు)

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: 20 అక్టోబర్ 2022
  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

గ్రూప్ సేల్స్ హెడ్ ఇన్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ 1 (ఖాళీ)

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 20
  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆపరేషన్స్ హెడ్: 1 (ఖాళీ)

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 20
  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

స్పెషలిస్ట్ ఆఫీసర్స్: 4 (ఖాళీలు)

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 11
  • దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎస్బీఐలో ఖాళీలు: 1720

రిటైర్ అయిన బ్యాంకు ఉద్యోగులకి రిసాల్వర్ పోస్టులు: 47

  • దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో 
  • దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 10
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 31
  • పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు: 1673

  • దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో 
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 12
  • పోస్టుకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరింత సమాచారం కోసం ఎస్బీఐ ప్రస్తుత ఓపెనింగ్స్ పై క్లిక్ చేయండి

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ కమిషన్ ఖాళీలు: 106 

సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1 (ఇంజనీరింగ్): 01

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 27

సైంటిస్ట్ ‘బి’ (డాక్యుమెంట్స్): 07

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 27

సైంటిస్ట్ ‘బి’ (ఫోరెన్సిక్ నార్కోటిక్స్): 03

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 27

జూనియర్ సైంటిస్ట్ ఆఫీసర్ (బాలిస్టిక్): 01

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 27

అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ : 13

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 27

అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేద), ప్రసూతి తంత్ర ఈవమ్ స్త్రీ రోగ: 01

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 27

డ్రగ్స్ ఇన్స్పెక్టర్: 26

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 27

ప్రాసిక్యూటర్: 12

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 23

స్పెషలిస్ట్ గ్రేడ్-3 (జనరల్ మెడిసన్) : 28

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 23

అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేద), బాల్ రోగ (కౌమర్ భృత్య): 01

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 23

అసిస్టెంట్ ప్రొఫెసర్ (యునాని), మోయాలాజిట్: 01

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 23

వెటరినరీ ఆఫీసర్: 10

  • దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 23

మొదటి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండవ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ రిక్రూట్మెంట్ ఖాళీలు: 20 వేలు+

  • పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూపీఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ 2022 ఖాళీలు: 701

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 17
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబర్ 13
  • పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

హర్యానా ఎస్ఎస్సి  రిక్రూట్మెంట్ 2022 ఖాళీలు: 7471

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 26
  • పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2022 ఖాళీలు: 540

  • అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్): 122

  • హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్): 418

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు

  • పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హెచ్పిఎస్ఎస్సి రిక్రూట్మెంట్ 2022 ఖాళీలు: 1647

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 29

  • పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బీహార్ సివిల్ కోర్టు రిక్రూట్మెంట్ 2022 ఖాళీలు: 7692

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 20
  • పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డీఎల్ఆర్ఎస్ బీహార్ రిక్రూట్మెంట్ 2022 ఖాళీలు: 2556

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 21

  • పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ 2022 ఖాళీలు: 990

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 18

  • పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

రైల్వే రిక్రూట్మెంట్ 2022 ఖాళీలు: 3115

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 29
  • పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బీసీసిఎల్ రిక్రూట్మెంట్ ఖాళీలు: 41

  • దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 29
  • పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

Tags :

  • Employment News
  • Government Job
  • Job Notifications
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

  • ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

    ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

  • 8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

    8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

  • EMRS Recruitment 2023: ఇంటర్ అర్హత ఉంటే చాలు నెలకు రూ. 56 వేలు జీతం!.. అనుభవం అక్కర్లేదు

    EMRS Recruitment 2023: ఇంటర్ అర్హత ఉంటే చాలు నెలకు రూ. 56 వేలు జీతం!.. అనుభవం అక్కర్లేదు

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 1045 ప్రభుత్వ ఉద్యోగాలు.. పది నుండి పీజీ వరకు అర్హులే

    రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 1045 ప్రభుత్వ ఉద్యోగాలు.. పది నుండి పీజీ వరకు అర్హులే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam