SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » jobs » High Paid Salary Jobs For Ssc And Degree Candidates

7692 ప్రభుత్వ ఉద్యోగాలు.. 25 వేల నుంచి 81 వేల వరకూ జీతాలు!

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
7692 ప్రభుత్వ ఉద్యోగాలు.. 25 వేల నుంచి 81 వేల వరకూ జీతాలు!

ఆఫీస్ ఆఫ్ ది కన్వీనర్, సెంట్రలైజ్డ్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ కమిటీ కమ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, పాట్నా జిల్లా కోర్టుల్లో భారీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో 7692 ఖాళీలు ఉన్నాయి. క్లర్క్, స్టెనోగ్రాఫర్, కోర్టు రీడర్ కమ్ డీపోజిషన్ రైటర్, ప్యూన్ లేదా ఆర్డర్లీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న వాళ్ళు ఆన్ లైన్ లో అఫీషియల్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. 18 వేల నుంచి 86 వేల వరకూ జీతంతో ఆయా విభాగాలను బట్టి ఉద్యోగాలు ఉన్నాయి. 

పోస్టులు:

  • క్లర్క్ పోస్టులు: 3325
  • స్టెనోగ్రాఫర్: 1562
  • కోర్టు రీడర్ కమ్ డీపొజిషన్ రైటర్:1673
  • ప్యూన్/ఆర్డర్లీ: 1132

క్లర్క్ పోస్టు అర్హతలు:

  • అభ్యర్థులు భారతీయులే ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దీనికి సమానమైన ఏదైనా విభాగంలో క్వాలిఫై అయి ఉండాలి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • మెడికల్ గా ఫిట్ గా ఉండాలి.
  • మంచి నైతిక స్వభావం కలిగి ఉండాలి.

స్టెనోగ్రాఫర్ పోస్టు అర్హతలు:

  • అభ్యర్థులు భారతీయులే ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దీనికి సమానమైన ఏదైనా విభాగంలో క్వాలిఫై అయి ఉండాలి.
  • కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేత జారీ చేయబడిన స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి.
  • కంప్యూటర్ టైపింగ్ లో ప్రావీణ్యం ఉండాలి.
  • మెడికల్ గా ఫిట్ గా ఉండాలి.
  • మంచి నైతిక స్వభావం కలిగి ఉండాలి.

కోర్టు రీడర్ కమ్ డీపొజిషన్ రైటర్ పోస్టు అర్హతలు:

  • అభ్యర్థులు భారతీయులే ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దీనికి సమానమైన ఏదైనా విభాగంలో క్వాలిఫై అయి ఉండాలి.
  • కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ జారీ చేసిన ఇంగ్లీష్ మరియు హిందీ టైపింగ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • మెడికల్ గా ఫిట్ గా ఉండాలి.
  • మంచి నైతిక స్వభావం కలిగి ఉండాలి.

ప్యూన్ లేదా ఆర్డర్లీ పోస్టు అర్హతలు:

  • అభ్యర్థులు భారతీయులే ఉండాలి.
  • అభ్యర్థులు కనీసం పదో తరగతి పాసై ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన ఎడ్యుకేషన్ కలిగి ఉండాలి.
  • మెడికల్ గా ఫిట్ గా ఉండాలి.
  • మంచి నైతిక స్వభావం కలిగి ఉండాలి.

జీతభత్యాలు: 

  • క్లర్క్: రూ. 25,500/- నుంచి రూ. 81,110/- వరకూ
  • స్టెనోగ్రాఫర్: రూ. 25,500/- నుంచి రూ. 81,110/- వరకూ
  • కోర్టు రీడర్ కమ్ డీపొజిషన్ రైటర్: రూ. 25,500/- నుంచి రూ. 81,110/- వరకూ
  • ప్యూన్ లేదా ఆర్డర్లీ: రూ. 18,000 నుంచి రూ. 56,900/- వరకూ

గమనిక:

  • ఖాళీల సంఖ్య పెరగచ్చు, తగ్గచ్చు.
  • జీతం కాకుండా ఇతర అలవెన్సులు కూడా ఉన్నాయి.

01.09.2022 నాటికి వయసు పరిమితి:

  • పురుషులకు కనిష్టంగా 21, గరిష్టంగా 37 సంవత్సరాలు ఉండాలి.
  • స్త్రీలకు కనిష్టంగా 21, గరిష్టంగా 40 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: (క్లర్క్, స్టెనోగ్రాఫర్, కోర్టు రీడర్ కమ్ డీపొజిషన్ రైటర్)

  • జనరల్, బీసీ, ఈబీసీ,ఈడబ్ల్యూఎస్ వారికి: రూ. 800/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు: రూ. 400/-

దరఖాస్తు ఫీజు: (ప్యూన్ లేదా ఆర్డర్లీ)

  • జనరల్, బీసీ, ఈబీసీ,ఈడబ్ల్యూఎస్ వారికి: రూ. 600/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు: రూ. 300/-

ప్యూన్ లేదా ఆర్డర్లీ ఉద్యోగ ఎంపిక విధానం:

  • ప్రిలిమినరీ టెస్ట్
  • రిటన్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు చేసుకునే విధానం:

  • https://dcprequirement.in/ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. 
  • యూజర్ ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వడం కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. 
  • రిజిస్టర్ చేసుకున్నాక ఇమెయిల్ కి యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తాయి. 
  • ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారంను పూర్తి చేయాలి. 
  • అభ్యర్థి తన పేరు, పుట్టినతేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వివరాలు కరెక్ట్ గా ఇవ్వాలి. తప్పుగా ఇస్తే మార్చడానికి వీలుండదు.  

 దరఖాస్తునకు ఆఖరు తేదీ:

  • 20.10.2022 (రాత్రి 11.59 వరకూ మాత్రమే)

ఇతర వివరాలు:

  • ఆన్ లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • క్లర్క్ పోస్టుకి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • స్టెనోగ్రాఫర్ పోస్టుకి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కోర్టు రీడర్ కమ్ డీపొజిషన్ రైటర్ పోస్టుకి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ప్యూన్ లేదా ఆర్డర్లీ పోస్టుకి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫారం ఎలా ఫిల్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 
  • పరీక్ష ఫీజు ఎలా చెల్లించాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
  • అప్లికేషన్ లో మీ ఫోటో, సంతకం, డిక్లరేషన్ ఫారంకి సంబంధించిన స్కాన్ చేసిన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలో సూచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

 

  • ఇది కూడా చదవండి: Railway Recruitment: రైల్వేలో 3115 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు!
  • ఇది కూడా చదవండి: AP: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. 5160 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌!

Tags :

  • bihar
  • Employment News
  • Government Job
  • jobs
  • patna
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

    ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

  • ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

    ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

  • వీడియో: మత గురువు రాసలీలలు.. విద్యార్థినిని కౌగిలించుకుని..

    వీడియో: మత గురువు రాసలీలలు.. విద్యార్థినిని కౌగిలించుకుని..

  • మృత్యుంజయుడు..! బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

    మృత్యుంజయుడు..! బోరుబావిలో పడిన బాలుడు సురక్షితం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam