SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Ram Gopal Varma Supported Inaya Sultana Requested For Voting

RGV: ఇనయా సుల్తానా కోసం రంగంలోకి ఆర్జీవీ.. ఓట్లు వేసి గెలిపించాలంటూ..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 23 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RGV: ఇనయా సుల్తానా కోసం రంగంలోకి ఆర్జీవీ.. ఓట్లు వేసి గెలిపించాలంటూ..!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. మూడోవారం నుంచి ఉత్కంఠగా సాగుతోంది. కెప్టెన్సీ కోసం ఆదిరెడ్డి, ఫైమా, గీతూ, శ్రీ సత్య, శ్రీహాన్‌ పోటీపడ్డారు. మొదటి రౌండ్‌లో శ్రీ సత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్‌ రెండో రౌండ్‌కి క్వాలిఫై కాగా.. బిగ్‌ బాస్‌ హౌస్‌లో మూడో కెప్టెన్‌గా ఆదిరెడ్డి విజయం సాధించాడు. రాజ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న ఆదిరెడ్డి ఏ మేరకు రాణిస్తాడు అనేది వేచి చూడాలి. మూడోవారంలో హౌస్‌లోని సభ్యులు అందరూ గేమ్‌లో పాల్గొన్నారు. కానీ, కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రేక్షకుల్లో సదాభిప్రాయాన్ని పొందలేక పోతున్నారు. అలాంటి వారి జాబితా తీస్తే.. ఆర్జీవీ బ్యూటీ ఇనయా సుల్తానా మొదటి ప్లేస్‌ లో ఉంటుంది. ఈ వారం డేంజర్‌ జోన్‌లో ఉన్న మొదటి సభ్యురాలు కూడా ఇనయా సుల్తానానే.

నిజానికి ఇనయా సుల్తానా గేమ్ ఆడేందుకు ఎంతో తాపత్రయ పడుతూ ఉంటుంది. కానీ, ఆమె చాలా చిన్న పొరపాట్ల వల్ల హౌస్‌లోనే కాకుండా ప్రేక్షకుల దృష్టిలోనూ బ్యాడ్‌ అయిపోతోంది. రేవంత్‌- శ్రీహాన్న వంటి వారిని వాడు అని ఇనయా సుల్తానా శత్రువులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమె ఎదుటివారు చెప్పే మాటలను వినకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఎదుటివారికి వారి వర్షన్‌ చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. తాజాగా శ్రీహాన్‌ పిట్ట అన్నాడని ఇనయా సుల్తానా నానా రచ్చ చేసింది. మధ్యలో గీతూ రాయల్‌ వచ్చి ఆ పిట్ట నేనే.. నిన్ను ఎందుకు అంటారు పిట్ట అంటూ నానా గోల చేసింది. మొత్తానికి ఆ గొడవ కూడా ఇనయా సుల్తానకు బ్యాక్‌ ఫైర్‌ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

అయితే ఇప్పుడు కథ మొత్తం మారబోతోందని తెలుస్తోంది. ఎందుకంటే రంగంలోకి ఆర్జీవీ దిగాడు. ఆర్జీవీ బ్యూటీ అని తెచ్చుకున్న పేరుకు రామ్‌ గోపాల్‌ వర్మ న్యాయం చేశాడు. ట్విట్టర్‌ వేదికగా నామినేషన్స్ లో ఉన్న ఇనయా సుల్తానాకు ఓట్‌ చేయాలంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా లింక్స్‌ కూడా ప్రొవైడ్‌ చేసి తన ఫాలోవర్స్‌ కు రిక్వెస్ట్‌ పెట్టాడు. ఆర్జీవీ అలా ట్వీట్‌ పెట్టాడో లేదో అభిమానులు మొత్తం ఫోన్లు పట్టేసుకున్నారు. ఇవాళే చివరి రోజు కావడంతో మరి ఇనయా సుల్తానా గట్టెక్కుతుందో లేదో కూడా చూడాల్సి ఉంది. ఇదేదో ముందే పెట్టుంటే బాగుండేది కదా అని కూడా అనే వాళ్లు ఉన్నారు. ఏది ఏమైనా ఆర్జీవీ పెట్టిన ట్వీట్‌ ఇనయాకు మరో అవకాశం అందించగలుగుతుందేమో చూడాలి. ఇనయాకి ఆర్జీవీ సపోర్ట్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Hope you will support her Login to Disney + Hotstar APP Search for BIGG BOSS NONSTOP CAST YOUR VOTE FOR inaya sulthana (10 Votes) Hotstar link 👉🏻👉🏻 https://t.co/hpGQHjZLev

Give 10 missed calls to 7288877614 https://t.co/Qb2AMTO8lY pic.twitter.com/Dax1DBp76P

— Ram Gopal Varma (@RGVzoomin) September 22, 2022

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

  • ఇదీ చదవండి: ఇనయా- శ్రీహాన్‌ మధ్య గొడవ.. రేవంత్‌- అర్జున్‌ని టీజ్‌ చేస్తున్న శ్రీ సత్య!
  • ఇదీ చదవండి: రేవంత్‌ని అన్నయ్యా అని పిలిచిన శ్రీ సత్య.. నువ్వు నాకు చెల్లివి కాదంటూ వెళ్లిపోయిన రేవంత్‌!
  • ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ హౌస్‌లో రెచ్చిపోయిన ఉడాల్‌ మామ.. మూడోవారం కెప్టెన్‌గా..!

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Bigg Boss Nominations
  • Inaya Sultana
  • Ram Gopal Varma
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

25 ఫ్లాప్స్ తో.. RGV వరెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

25 ఫ్లాప్స్ తో.. RGV వరెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • RGV వ్యూహం టీజర్ రివ్యూ! ఈసారి మరింతగా కుమ్మేశాడు!

    RGV వ్యూహం టీజర్ రివ్యూ! ఈసారి మరింతగా కుమ్మేశాడు!

  • Pawan Kalyan, RGV Movie: వర్మతో సినిమా ఆఫర్‌ని వదులుకున్న పవన్ కళ్యాణ్.. ఆ సినిమా ఏంటంటే?

    Pawan Kalyan, RGV Movie: వర్మతో సినిమా ఆఫర్‌ని వదులుకున్న పవన్ కళ్యాణ్.. ఆ సినిమా ఏంటంటే?

  • Ram Gopal Varma: 2024 ఎన్నికల బరిలో రామ్ గోపాల్ వర్మ! YCP నుండి పోటీ?

    Ram Gopal Varma: 2024 ఎన్నికల బరిలో రామ్ గోపాల్ వర్మ! YCP నుండి పోటీ?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam