బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన సోహెల్ - ఇనాయ సుల్తానా. అరే.. వీరిద్దరూ ఎప్పుడు కలిశారు? ఎప్పుడు ఆ యాంగిల్ లో కనిపించలేదే.. అని మీకు అనిపించవచ్చు. కానీ..
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీలలో ఇనాయ సుల్తానా ఒకరు. దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఓ వీడియో కారణంగా ఆమె రాత్రికి రాత్రే క్రేజ్ పాపులర్ అయిపోయింది. కానీ.. ఆ వీడియో వల్లే ఎన్నో ట్రోల్స్ కూడా ఫేస్ చేసింది. అయితే.. ఇనాయ లైఫ్ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నాక మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇనాయ అంటే బిగ్ బాస్ కి ముందు, బిగ్ బాస్ కి తర్వాత అన్నట్లుగా కెరీర్ ని ప్లాన్ […]
ఇనయా సుల్తానా అలియాస్ ఫైర్ లేడీ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో ఈమెకు కావాల్సినంత పేరు వచ్చింది. సీజన్ మొత్తంలో గీతూ రాయల్, ఇనయా సుల్తానాలకే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. వీళ్ల గేమ్, గొడవలతో హౌస్ మొత్తంలో నానా రచ్చ చేశారు. గీతూ రాయల్ ఎలిమినేట్ అవ్వడంతో.. ఇనయాకు ఇంకా మంచి స్కోప్ వచ్చింది. ఆఖరి వారంలో కెప్టెన్ అయ్యి మొదటి సెమీఫైనలిస్ట్ అయిన ఇనయా సుల్తానా.. అనూహ్యంగా 14వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఆ […]
‘బిగ్ బాస్ 6’లో ఇనయా సుల్తానా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ తో హౌసులోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఆ ముద్రని చెరిపేసుకుంది. బోల్డ్ గేమ్, ఒంటరి పోరాటంతో ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించింది. ఎంతమంది ఇబ్బందిపెడుతున్నా సరే అస్సలు భయపడకుండా పోరాడింది. హౌస్ మొత్తం కొన్ని వారాల పాటు ఈమెనే టార్గెట్ చేస్తూ, ప్రతిసారి ఎలిమినేషన్స్ కి పంపించినా సరే అస్సలు ధైర్యం కోల్పోలేదు. తాజా సీజన్ లో వన్ ఆఫ్ ది […]
లేడీ ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమెను అన్యాయంగా హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారంటూ ఆమె ఫ్యాన్స్ గొడవలు, నెట్టింట యుద్ధాలు కూడా చేశారు. అయితే టాప్-5లో ఉంటుందనుకున్న ఇనయా సుల్తానా 14వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మొదటి రెండు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుందనుకున్న ఈ అమ్మడు అనూహ్యంగా 14 వారాలు హౌస్ లో ఉండటం అందరినీ ఆశ్చర్యానకిి గురి చేసింది. నథింగ్ నుంచి స్ట్రాంగ్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. దాదాపుగా చివరి మజిలీకి చేరుకుంది. ఈ సీజన్ ఆఖరి వారంలోకి అడుగుపెట్టింది. హౌస్లో చివరకు ఆరుగురు సభ్యులు మిగిలాారు. తాజాగా ఫైర్ బ్రాండ్ ఇనయా సుల్తానా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఆఖరి వరకు ఆదిరెడ్డి- ఇనయా సుల్తానా రాాగా.. ఆఖర్లో ఇనయా ఎలిమినేట్ కాగా.. ఆదిరెడ్డి సేవ్ అయ్యాడు. హౌస్ నుంచి మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. లేడీ ఇంటిసభ్యుల్లో ఇనయ […]
బిగ్ బాస్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలిసి అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఎలిమినేషన్ గురించి పెద్ద డిస్కషన్ నడుస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇనయా.. బిగ్ బాస్ 6 విన్నర్ లేదంటే రన్నర్ అవుతుందని ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ ఫిక్సయ్యారు. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఆమెని ఈ వారం సైడ్ చేశారని సమాచారం. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న […]
బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. గొడవలు, లవ్వలు, అరుచుకోవడం, తిట్టుకోవడం అనేవి.. బిగ్ బాస్ హౌసులో పర్మినెంట్ కావు. ఎందుకంటే మొన్నమొన్నటి వరకు చక్కగానే ఉన్నారు అనుకున్న కంటెస్టెంట్స్ కాస్త.. సోమవారం వచ్చేసరికి సడన్ గా గొడవపడతారు. ఆ తర్వాత రోజే మళ్లీ వారిద్దరూ కలిసిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక తెలుగు బిగ్ బాస్ 6.. చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలోనే టికెట్ టూ ఫినాలే […]
మీటూ ఉద్యమం ద్వారా ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఎందరో నటీమణులు వెల్లడించారు. ఇప్పటికి కూడా ఇలాంటి వేధింపులు ఉన్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. తనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో తనను కమిట్‌మెంట్ అడిగారని వెల్లడించింది బిగ్‌బాస్ సీజన్ 6 ఫేమ్ ఇనయా సుల్తానా. చివరి వరకు ప్రతి ఒక్క టాస్క్ లో గట్టి పోటీగా ఇస్తూ స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్నటువంటి […]
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే అందరికి సోషల్ మీడియాలో ఆయన చేసే రచ్చే కనిపిస్తుంది. పైకి వర్మ అలా బ్యాడ్ బాయ్ లా కనిపిస్తాడు గానీ వ్యక్తిగతంగా ఎంతో మంచివాడని ఫ్యాన్స్ చెబుతుంటారు. వర్మ గురించి ఆయనతో సినిమాలు చేసినవారు కూడా ఎంతో పాజిటివ్ గా చెబుతుంటారు. కానీ.. సోషల్ మీడియాలో చూస్తే వర్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వ్యక్తిగతం పక్కన పెడితే.. వర్మ తీసే బోల్డ్ సినిమాలు, హీరోయిన్లకు […]