SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Inaya Sultana Glamour Treat In Bigg Boss House

Inaya Sultana: బిగ్ బాస్‌ లో గేమ్‌తోనే కాదు.. అందాల ఆరబోతలోనూ దూసుకుపోతున్న ఇనయా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 26 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Inaya Sultana: బిగ్ బాస్‌ లో గేమ్‌తోనే కాదు.. అందాల ఆరబోతలోనూ దూసుకుపోతున్న ఇనయా!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. హౌస్‌ మొత్తం గోల గోల, రచ్చ రచ్చ జరుగుతోంది. గ్రూపులు, టాస్కులు పక్కన పెడితే గొడవలు మాత్రం గట్టిగానే అవుతున్నాయి. అయితే ఇంట్లో జరిగే గొడవల్లో ఎక్కువగా ఒక పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. అవును మీరు అనుకున్నదే ఇనయా సుల్తానా. ఈమె హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి టాపిక్‌ ఏదైనా, డిస్కషన్ ఏదైనా ముందు అరిచి ఆ తర్వాత ఆలోచిస్తుంటుంది. టాస్కుల విషయానికి వస్తే బాగానే కష్టపడుతుంది. ఇంట్లో జరిగిన మొదటి కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో ఆదిరెడ్డితో పోటీపడి ఓడిపోయింది. తాను అనుకున్నది చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడదు. ఎవరు ఏమనుకున్నా తన పాయింట్‌ చెప్పితీరుతుంది.

హౌస్‌లో గేమ్‌లో దూసుకుపోతున్న ఈ ఆర్జీవీ బ్యూటీ ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ కూడా పెంచేసింది. ప్రస్తుత సీజన్లో శ్రీ సత్య, వాసంతిల తర్వాత గ్లామర్‌ గాల్‌గా పేరు సంపాదించుకున్నది ఇనయా సుల్తానా మాత్రమే. మోడ్రన్‌ డ్రెస్సులు మాత్రమే కాకుండా అటు చీరకట్టులోనూ ప్రేక్షకులను ఉడికిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు చీర కట్టిన ఇనయా సుల్తానా తాజాగా మరోసారి పసుపు రంగు చీర కట్టి ఊరిస్తోంది. బెడ్‌ మీద వాసంతితో కలిసి పడుకుని ముచ్చట్లు పెట్టింది. వాళ్లిద్దరూ చేతులు పట్టుకుని మేము బెస్ట్‌ ఫ్రెండ్స్ మాత్రమే తప్పుగా అనుకోకండి అంటూ కామెంట్‌ చేశారు. బెడ్‌ మీద పడుకుని ఇనయా హొయలు పోతుండగా బిగ్‌ బాస్‌ కెమెరాలు జూమ్‌ చేస్తూ ఊరించాయి.

Inaya sultana in bigg boss 6

ఇంక గేమ్‌ విషయానికి వస్తే.. ఇనయా సుల్తానా ఇంకా శ్రీహాన్‌తో గొడవలు ఆపలేదు. ఇప్పటికే వాడు అనింది అని శ్రీహాన్‌, పిట్ట అన్నాడు అంటూ ఇనయా సుల్తానా గొడవ పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నామినేషన్స్ లో వీళ్ల మధ్య వైరం ఇంకా పూర్తి కాలేదని అర్థమైంది. నాగార్జునతో మాట్లాడుతూ ఇనయా అంతా ఒకే ఏజ్‌ గ్రూప్‌ అనడంతో శ్రీహాన్‌ నేను నీకన్నా చిన్న వాడినే అంటూ సెటైర్ వేశాడు. ఆ మాట పట్టుకుని ఇనయా సుల్తానా నన్ను అలా ఎలా అంటావ్ అంటూ గొడవకు దిగింది. నీకన్నా బాడీ పెద్దగా ఉంటే అలా మాట్లాడతావా? అంటూ ఇనయా సుల్తానా కేకలు వేసింది. వీళ్ల మధ్య గొడవ ఇప్పుడప్పుడే ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇనయా సుల్తానా గ్లామర్‌ తో కొనసాగాలని భావిస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

  • ఇదీ చదవండి: జుట్లు పట్టుకుని కొట్టేసుకున్న ఆరోహీ- ఆర్జే సూర్య.. అసలు ఏం జరిగిందంటే?
  • ఇదీ చదవండి: వీడియో: నేహా చౌదరి ఒళ్లంతా గాయాలు.. అసలు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఏం జరిగింది?
  • ఇదీ చదవండి: ఆర్జీవీ బ్యూటీ- శ్రీహాన్‌ మధ్య ముదురుతున్న వైరం.. నన్ను అలా ఎలా అంటావ్?

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Inaya Sultana
  • Vasanthi Krishnan
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sixth Sense: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాన్ ని ముద్దుల్లో ముంచెత్తిన శ్రీసత్య, వాసంతి!

Sixth Sense: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాన్ ని ముద్దుల్లో ముంచెత్తిన శ్రీసత్య, వాసంతి!

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసిన ఇనాయ సుల్తానా! వీడియో వైరల్!

    సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసిన ఇనాయ సుల్తానా! వీడియో వైరల్!

  • రాజమండ్రి ఎంపీ భరత్‌ తో ఇనయ సుల్తానా! ఫోటోలు వైరల్!

    రాజమండ్రి ఎంపీ భరత్‌ తో ఇనయ సుల్తానా! ఫోటోలు వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam