SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Geetu Royal Prabhas Dialogue From Bujjigadu Movie In The House

వీడియో: ప్రభాస్‌ని దించేసిన గీతూ రాయల్‌.. కొట్టేసుకుందాం దా అంటూ..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 17 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ప్రభాస్‌ని దించేసిన గీతూ రాయల్‌.. కొట్టేసుకుందాం దా అంటూ..!

గీతూ రాయల్‌.. ప్రస్తుతం నడుస్తున్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6లో ఈ పేరు బాగా వినిపిస్తూ ఉంటంది. మొదటి రోజు నుంచి ఆమె గేమ్‌ షురూ చేసింది. హౌస్‌లో అందరూ గీతూ అనగానే భయపడేలా చేసింది. తాను తనకి నచ్చినట్లే ఉంటూ వచ్చింది. మొదటి వారంలో అయితే హౌస్‌ మొత్తం వరస్ట్‌ ఇంటి సభ్యురాలు అంటూ స్టాంప్‌ వేసి జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత ఆమె ప్రవర్తనపై నాగార్జున కూడా సెటైర్లు వేయడం చూశాం. ఒక రివ్యూవర్‌ గా గలాటా గీతూకి బిగ్‌ బాస్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వెంటనే తన ప్రవర్తనను మార్చేసుకుంది. అయితే పూర్తిగా కాకపోయినా.. కొన్ని విషయాల్లో మాత్రం మార్పు కనిపించింది. అనవర విషయాల్లో వేలు పెట్టడం లేదు.

అంతేకాకుండా రెండోవారం మొత్తానికి గీతూ రాయలే హీరోయిన్‌ అని చెప్పాలి. సిసింద్రీ టాస్క్‌ లో హౌస్‌ మొత్తానికి చుక్కలు చూపించింది. ఒక్కతే హౌస్‌ మొత్తాన్ని ఆడించింది. ఆ విషయాన్ని ఇంట్లోని సభ్యులు సైతం ఒప్పుకున్నారు. ఆమె గేమ్‌ ప్లాన్‌, స్ట్రాటజీకి ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇంట్లోని సభ్యులు సైతం ఫిదా అయిపోయారు. వరస్ట్‌ అన్న ఇంటి సభ్యులే ఆమె బెస్ట్‌ అంటూ పొగిడేశారు. రేవంత్‌కి గీతూకి డే వన్‌ నుంచి పడలేదని అని అందరికీ తెలుసు. కానీ, రేవంత్‌ సైతం గీతూ గేమ్‌ సూపర్‌ అంటూ ప్రశంసించాడు. ఆ టాస్కు నుంచి ఆమెకు సపోర్ట్‌ కూడా ఎంతో పెరిగింది. చిరాకు తెప్పిస్తోందని చెప్పిన ప్రేక్షకులే ఓట్లు గుద్దేస్తున్నారు. ఆమె కచ్చితంగా టాప్‌-5లో ఉంటుందని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_)

ఈ విషయాలు పక్కన పెడితే గీతూ మరోసారి అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా హీరోహీరోయిన్లు సుధీర్‌ బాబు- కృతిశెట్టి హౌస్‌లోకి వచ్చారు. అప్పుడు ఇంట్లోని సభ్యులకు ఒక ఫన్నీ టాస్కు ఇచ్చారు. వారికిన నచ్చిన సినిమా డైలాగ్‌ చెప్పాలని కోరారు. అప్పుడు గీతూ రాయల్‌ బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్‌ చెప్పిన తమిళ్‌ డైలాగ్‌ ను చెప్పింది. ఆమె డైలాగ్‌ డెలివరీ చూసి సుధీర్‌ బాబు కూడా మెస్మరైజ్‌ అయిపోయాడు. అంతేకాదు.. అదే డైలాగ్‌ని చిన్నపిల్ల వాయిస్‌లోనూ చెప్పింది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆమె డైలాగ్‌ చెప్పడం చూసి తెగ ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఎంతో ఫేమస్‌ డైలాగ్‌ని అంతే టెంపర్‌తో గీతూ చెప్పడంతో వాళ్లు ఫిదా అయిపోయారు. గీతూ పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_)

 

View this post on Instagram

 

A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_)

  • ఇదీ చదవండి: అర్జున్ కల్యాణ్‌- శ్రీ సత్య మధ్య ఏముంది? ఎంత చెప్పినా వాడు మారట్లేదు..!
  • ఇదీ చదవండి: చలాకీ చంటి- రేవంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌.. ఇంటి సభ్యుల ముందు పరస్పర ఆరోపణలు!
  • ఇదీ చదవండి: ఇనయా సుల్తానా పాయింట్‌ చేసింది రేవంత్‌ నేనా? వాడు నచ్చడం లేదు నాకు..!

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Geetu Royal
  • kriti shetty
  • Prabhas
  • Sudheer Babu
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

  • సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

    సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

    ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

  • రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

    రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam