గీతూ రాయల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతూ ఓ సినిమా థియేటర్లో రచ్చ రచ్చ చేసిన వీడియో అది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది లాస్య. యాంకర్ గా ఫామ్ లో ఉన్నప్పుడే నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నటన పరంగా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ డెవలప్ చేసుకుంది. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం గీతూ రాయల్ లేకపోవడం వల్ల కాస్త సప్పగా సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గీతూ రాయల్ టాప్-5 కంటెస్టెంట్ అని హేటర్స్ కూడా ఒప్పుకున్నారు. కానీ, అనూహ్యంగా గీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. వచ్చాక ఆమెది ఫెయిర్ ఎలిమినేషన్ కాదంటూ ఇంట్లోని సభ్యులు, బయట ప్రేక్షకులు కూడా చెప్పారు. కానీ, ఒకసారి ఎలిమినేట్ అయ్యాక మళ్లీ తిరిగి వెళ్లడం అనేది జరిగే పనికాదు. హౌస్‌లో ఉన్నప్పుడు గీతూ చేసిన […]
ఈసారి బిగ్ బాస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. ఉన్నదల్లా గీతూ, రేవంత్ లాంటి వారు మాత్రమే. వీరిలో గీతూని గత వారం ఎలిమినేట్ చేసేశారు. సాధారణంగా బిగ్ బాస్ గెలిచినా, ఎలిమినేట్ అయినా సరే ఇంటర్వ్యూలు, పార్టీలు అని తెగ హడావుడి చేస్తారు. కానీ గీతూ మాత్రం చాలా సైలెంట్ గా ఉండిపోయింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని తెగ మాట్లాడుకున్నారు. కానీ ఆమె ఇంకా ఎలిమినేషన్ బాధ నుంచి బయటకొచ్చినట్లు కనిపించట్లేదు. ఎందుకంటే […]
జబర్దస్త్ గీతూ రాయల్ గురించి బిగ్ బాస్ ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులర్ అయినటువంటి గీతూ.. అదే క్రేజ్ తో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ లో చిత్తూరు యాసతో కామెడీ అదరగొట్టి ప్రేక్షకులకు దగ్గరైంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా గీతూ.. ఇన్ని రోజులపాటు అలరించి ఇటీవల ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చింది. అయితే.. బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు […]
గీతూ రాయల్ అంటే గేమ్.. గేమ్ అంటే గీతూ రాయల్ అని మంచి టాక్ వచ్చింది. కానీ, తొమ్మిదో వారమే గీతూ రాయల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. నిజానికి ఈ ఎలిమినేషన్‌ని అటు గీతూ రాయల్ మాత్రమే కాదు.. ఇటు ప్రేక్షకులు సైతం నమ్మలేకపోయారు. మినిమం టాప్-5 కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ని భావించారు. కానీ, ఆమె ఇలా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి వచ్చేసింది. ఎలిమినేషన్ వార్త విన్న దగ్గరి నుంచి గీతూ రాయల్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. గత వీకెండ్ ఎపిసోడ్‌కి మాత్రం బాగా హైప్ వచ్చింది. ఎందుకంటే ఈ వారం గీతూ రాయల్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది కాబట్టి. గీతూ రాయల్ ఎలిమినేషన్ అనే వార్త బయటకు రాగానే అందరూ షాకయ్యారు. గీతూ అంటే చాలా మందికి నెగెటివ్ అభిప్రాయం ఉన్న మాట వాస్తవమే. కానీ, గీతూ రాయల్ లేకపోతే హౌస్‌లో గేమ్ ఉండదు అని కూడా అంటున్నారు. బాలాదిత్య విషయంలో గీతూ రాయల్ బాగా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ సీజన్లో జరిగినంత డ్రామా, సీజన్‌పై వచ్చినంత నెగిటివిటీ ఎప్పుడూ రాలేదు. ఎందుకో ఇంట్లో ఉన్న సభ్యులు కూడా అలాగే ఉన్నారు. ఒక్కరూ కప్పు కోసం ఆడుతున్నాం అనే నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. గత సీజన్లలో ఎందుకు ఇంత ప్రాణం పెట్టి ఆడుతున్నారు? అని ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు వీళ్లు అసలు ఆడటానికేనా వచ్చింది? అని ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఈ సీజన్లో కాస్తో కూస్తో షో మీద ఇంట్రస్ట్ తెపపించిన ప్లేయర్ […]
బిగ్ బాస్ షో అంటే ఎంటర్ టైన్ మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో.. ట్విస్టులు కూడా అలానే ఉంటాయి. హౌసులో పలానా కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, భలే ఆడుతున్నాడు అనుకుంటాం. అతడు/ఆమె ఆ వెంటనే ఎలిమినేట్ అయిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అది బిగ్ బాస్ కాబట్టి. అంతెందుకు గత వారం.. ఆర్జే సూర్య ఎలిమినేట్ అనగానే హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ తోపాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలామంది షాకయ్యారు. టాప్-5లో ఉంటాడనుకున్న […]
బిగ్ బాస్ షో అంటేనే ఎవరికి వారు పర్సనల్ గా ఆడాలి. హౌజులోకి వచ్చిన తర్వాత ఎన్ని రిలేషన్స్ మెంటైన్ చేసినా సరే గేమ్ విషయానికొచ్చేసరికి మాత్రం ఒంటిరిగానే పోరాడాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం వచ్చేస్తుంది. మరోవైపు బిగ్ బాస్ అంటేనే గ్రూపులు కూడా కచ్చితంగా ఉంటాయి. తమకు సింక్ అయిన వారితో పలువురు కంటెస్టెంట్స్.. బాండింగ్ మెంటైన్ చేస్తుంటారు. కానీ వాళ్ల అసలు రంగు బయటపడితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. ఇక […]