SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss 6 telugu » Inaya Sultana Comments Over Revanth In Bigg Boss House

Inaya Sultana: ఇనయా సుల్తానా పాయింట్‌ చేసింది రేవంత్‌ నేనా? వాడు నచ్చడం లేదు నాకు..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 17 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Inaya Sultana: ఇనయా సుల్తానా పాయింట్‌ చేసింది రేవంత్‌ నేనా? వాడు నచ్చడం లేదు నాకు..!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. రెండోవారం కూడా సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ కాబోతోంది. రెండోవారం కెప్టెన్సీ టాస్కులో ఓటింగ్‌ విధానంలో ఇంట్లోని సభ్యులు మోడల్‌ రాజశేఖర్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నారు. పోటీలో ఉన్న మిగిలిన ముగ్గురు ఇంటి సభ్యులు చంటి, ఇనయా, సూర్యలు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సింపథీతో రాజశేఖర్‌ విన్‌ అయ్యాడు అనే భావన కూడా ఉంది. నామినేషన్స్‌ లో ఎలిమినేట్‌ అవుతాను అందుకే కెప్టెన్‌ ఛాన్స్ ఇవ్వండి అంటూ రాజ్‌ ఓట్లు అడగడం చూశాం. అయితే ఓటింగ్‌లో ఇనయా సూల్తానా ఎంతో బాధ పడింది. మొదట తనకి ఒక ఓటు కూడా రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తర్వాత నేహా- ఆరోహీలు ఓట్‌ చేయడంతో హ్యాపీగా ఫీలైంది. అవన్నీ పక్కన పెడితే ఇంట్లో ఒక కోల్డ్‌ వార్‌ నడుస్తోంది.

అది ఎవరెవరి మధ్యనో కాదు.. ఇంటి సభ్యులు- రేవంత్‌ మధ్య. చాలా సందర్భాల్లో ఇంట్లోని వారి విషయంలో రేవంత్‌ నెగెటివ్‌గా స్పందిస్తూ కనిపిస్తున్నాడు. మరోవైపు ఇంట్లోని కొందరు సభ్యులు సైతం రేవంత్‌ విషయంలో నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. వారిలో ఒకప్పుడు గీతూ, ఆదిరెడ్డి ఉండేవాళ్లు. కానీ, ఇప్పుడు లెక్కలు మారినట్లు కనిపిస్తోంది. గీతూ- ఆదిరెడ్డితో రేవంత్‌ కాస్త క్లోజ్‌గా కనిపిస్తున్నారు. ముందు నుంచి ఫైమాతో కాస్త బాగానే మాట్లాడిన రేవంత్‌.. ఇప్పుడు మాత్రం ఫైమా విషయంలో చాలా సీరియస్‌గా స్పందిస్తున్నాడు. తాజాగా జరిగిన ఒక విషయంపై కూడా రేవంత్‌ సీరియస్‌ అయ్యాడు. ఆ సంఘటన మొత్తం చూసిన ఇనయా సుల్తానా.. తర్వాత వాసంతితో మాట్లాడుతూ తన మనసులోని మాటలు బయట పెట్టింది.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

రాత్రి పడుకునే సమయంలో ఇనయా- వాసంతి ఇద్దరూ లివింగ్‌ ఏరియాలో ఫ్లోర్‌ మీద పడుకున్నారు. ఆ టైమ్‌లో ఇనయా సుల్తానా- రేవంత్‌ గురించి కొన్ని విషయాలు పంచుకుంది. “నాకు అస్సలు నచ్చడం లేదు. అందరితో పాయింట్లు తీసుకుని వాదించడం, గొడవపడటం చేస్తుంటాడు. నాకు వాడి క్యారెక్టర్‌ చూస్తుంటే చిరాకు వస్తోంది. వాడు ఒక్కడంటేనే నాకు ఇష్టం లేదు. ఇంట్లోని అందరితో కాస్త బాండింగ్‌ ఉంది.” అంటూ ఇనయా చెప్పుకొచ్చింది. వాసంతి అలాంటివి ఏమైనా ఉంటే నామినేషన్‌లో పడేయ్‌ అంటూ సలహా ఇచ్చింది. అందుకు ఇనయా వాడు ప్రతి నామినేషన్స్‌ లో ఉంటాడు అంటూ నవ్వేసింది. అయితే ఇదంతా మాట్లాడింది రేవంత్‌ గురించే అని తెలుస్తోంది. అంతేకాకుండా ఇనయా మాట్లాడే సమయంలో బిగ్ బాస్‌ రేవంత్‌నే చూపించాడు. ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని బిగ్‌ బాస్‌ అలాగే చూపిస్తాడు. ఇనయా- రేవంత్‌ విషయంలో చేసిన కామెంట్స్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

  • ఇదీ చదవండి: ఇంట్లోని సభ్యులపై రేవంత్‌ ఆగ్రహం.. ఎవరెవరో వచ్చి ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారంటూ..!
  • ఇదీ చదవండి: అర్జంట్ గా బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న కీర్తి.. అమ్మడులో ఈ కోణం కూడా ఉందా?
  • ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో చొక్కా పట్టుకుని కొట్టుకున్న చలాకీ చంటి- ఆర్జే సూర్య

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Inaya Sultana
  • Singer Revanth
  • Vasanthi Krishnan
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Sixth Sense: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాన్ ని ముద్దుల్లో ముంచెత్తిన శ్రీసత్య, వాసంతి!

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాన్ ని ముద్దుల్లో ముంచెత్తిన శ్రీసత్య, వాసంతి!

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసిన ఇనాయ సుల్తానా! వీడియో వైరల్!

    సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసిన ఇనాయ సుల్తానా! వీడియో వైరల్!

  • రాజమండ్రి ఎంపీ భరత్‌ తో ఇనయ సుల్తానా! ఫోటోలు వైరల్!

    రాజమండ్రి ఎంపీ భరత్‌ తో ఇనయ సుల్తానా! ఫోటోలు వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam