SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Yuzvendra Chahal Axar Patel Shardul Thakur Shubhman Gill Batting Ishan Kishan

Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ను వంగబెట్టి కొట్టిన చహల్‌, శార్దుల్‌, అక్షర్‌, గిల్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 26 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ను వంగబెట్టి కొట్టిన చహల్‌, శార్దుల్‌, అక్షర్‌, గిల్‌!

ప్రస్తుతం వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్‌ థ్రిల్లింగ్‌ విక్టరీలు సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మంగళవారం జరగనున్నా వన్డేలో కూడా భారత్‌ గెలిస్తే.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ అవుతుంది. ఆ తర్వాత జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగొచ్చని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు.

Advertisement

ఇక ఈ వన్డే సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నకెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కూడా తొలి మ్యాచ్‌లో 97 పరుగులు చేసి రాణించాడు. ఇక ఆఫ్‌ది ఫీల్డ్‌లో ఫుల్‌ జోష్‌లో ఉండే ధావన్‌ టైమ్‌ దొరికితే ఇన్‌స్టా రీల్స్‌ చేస్తుంటాడు. తనతో పాటు టీమిండియా ఆటగాళ్లను కూడా ఆ రీల్స్‌లో భాగస్వామ్యం చేస్తుంటాడు.

ishan kishan

ఈ క్రమంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో విజయం తర్వాత.. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌లో రచ్చరచ్చ చేశాడు. విజయం సాధించాం అంటూ గట్టిగా అరుస్తూ ఎంజాయ్‌ చేశారు. ధావన్‌తో పాటు యుజ్వేంద్ర చహల్‌, రెండో వన్డేలో అదరగొట్టిన అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఆ వీడియోలో కనిపించారు. కాగా.. వీడియో చివర్లో ఇషాన్‌ కిషాన్‌ను చహల్‌ మెడపై చేయి వేసి వంచుతాడు.. వెంటనే అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌, గిల్‌ అతనిపై పిడిగుద్దులతో విరుచుకుపడతారు.

చహల్‌ కూడా ఒక చేయి వేస్తాడు. ఇలా ఇషాన్‌ కిషన్‌పై నలుగురు ఆటగాళ్లు సరదాగా దాడి చేస్తారు. అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీమిండియా ఆటగాళ్లు చాలా సరదాగా ఉన్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఇషాన్‌ కిషన్‌కు రెండు వన్డేల్లో కూడా తుదిజట్టులో చోటు దక్కలేదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Talent wins game but teamwork and intelligence wins championship! 🙌 Kudos to team for the amazing face-off! 😍👏 #IndvsWI pic.twitter.com/jMZOjWiTN6

— Shikhar Dhawan (@SDhawan25) July 25, 2022

Tags :

  • Ishan Kishan
  • Latest Cricket News
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీలో నేటి నుంచి SIR స్పెషల్ డ్రైవ్.. 46.62 లక్షల ఓట్ల రీ-వెరిఫికేషన్

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam