SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Kavya Maran Steals Show At Sa20 Auction With Costliest Bid For Tristan Stubbs

కావ్య మారన్ మనసు గెలుచుకున్న యంగ్ క్రికెటర్! కోట్లు కుమ్మరించి మరీ..

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 20 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కావ్య మారన్ మనసు గెలుచుకున్న యంగ్ క్రికెటర్! కోట్లు కుమ్మరించి మరీ..

IPL..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా పేరొందింది. ఇక ఐపీఎల్ పుణ్యామాని మరికొన్ని దేశాలు తమ దేశాల్లో ఇలాంటి పొట్టి క్రికెట్ ను నిర్వహించాడానికి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికా కూడా “సౌతాఫ్రికా టీ20 లీగ్” పేరుతో ఓ టీ20 టోర్నీని వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనుంది. దానికి సంబంధించి ఇప్పటికే వేలం పాటలను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ వేలం పాటలో వినిపిస్తోన్న పేరు కావ్య మారన్.. తన అందం.. అభినయం.. తన చలాకీ తనంతో వేలం పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ యజమానిగా కావ్య మారన్ సుపరిచితురాలే. తాజాగా జరిగిన వేలంలో భారీ ధరకు ఓ ఆటగాడిని కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది కావ్య. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

కావ్య మారన్.. కళానిథి మారన్ కుతురిగా పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తనదైన ఆలోచనా విధానంతో బిజినెస్ లో దూసుకెళ్తోంది. కావ్య ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు అర్జించడమే వ్యాపారవేత్తల వ్యూహాం. కావ్య మారన్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఎందుకంటే సన్ రైజర్స్ జట్టులో ఉన్న ఆటగాళ్లను వేలంలో దక్కించుకున్న తీరును చూస్తేనే మనకు కావ్య స్ట్రాటజీ అర్థం అవుతుంది. తక్కువ ధరకు నాణ్యమైన ఆటగాడిని కొనడమే ఆమె లక్ష్యం. అందుకే ఆమెను కొందరు నెటిజన్స్ పిసినారి అని కూడా అంటూంటారు. అయితే ఈ క్రమంలోనే ఈ అమ్మడు 22 ఏళ్ల దక్షిణాఫ్రికా యువ సంచలనం అయిన ట్రిస్టన్ స్టబ్స్ ను 9.2 మిలియన్ సౌతాఫ్రికా ర్యాండ్ లకు దక్కించుకుంది. అంటే భారత కరెన్సీలో సుమారు 4.1 కోట్లు అన్నమాట. ఇప్పుడిదే అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఎంఐ కేప్ టౌన్(ముంబై ఇండియన్స్)తో పోటీ పడి మరి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో స్టబ్స్ దే అత్యధిక ధర కావడం విశేషం. మరి ఇంత ధర పలికిన స్టబ్స్ గురించి వివరాల్లోకి వెళితే..

kavya-maran-steals-show-at-sa20-auction-with-costliest-bid-for-tristan-stubbs

ట్రిస్టన్ స్టబ్స్.. తన తొలి టీ20 అరంగ్రేటరాన్ని టీమిండియాపైనే చేశాడు. భారీ హిట్టర్ గా ఇతడికి మంచి పేరుంది. ఇక సిక్స్ లు బాదడంలో ఇతడికి ఇతడే సాటి అనడానికి అతడి రికార్డులే సాక్ష్యం. ఈ క్రమంలోనే 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో 39.66 యావరేజ్ తో 119 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అతడి స్ట్రైక్ రేట్ మాత్రం 216 ఉండటం విశేషం. ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్ లే అతడి ఇన్నింగ్స్ లో ఉండటం గమనార్హం. 34 జాతీయ టీ20ల్లో 784 రన్స్ చేశాడు. దీంట్లో సైతం స్ట్రైక్ రేట్ 160 ఉంది. ఈ ఫార్మాట్ లో 39 ఫోర్లు కొట్టగా.. 53 సిక్స్ లు బాదడం విశేషం. దీంతోనే అతడికి డాషింగ్ బ్యాటర్ గా గుర్తింపు లభించింది. వికెట్ కీపర్ గా కూడా తన సేవలను జట్టు వినియోగించుకోవచ్చు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ గతంలో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇంత భారీ ధరకు తనను దక్కించుకోవడం పట్ల స్టబ్స్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ధరకు తగ్గట్లు ఏమేరకి ఆడి కావ్య మారన్ పేరును నిలబడతాడో వేచిచూడాల్సిందే. మరి కావ్య మారన్ ఇంత ధర చెల్లించి స్టబ్స్ ను కోనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Teams battle in auction to get the services of 22 year old Tristan Stubbs.#TristanStubbs#SA20Auction#SA20 #INDvAUS pic.twitter.com/NAF4dTxd5N

— Cricket Videos🏏 (@Crickket__Video) September 19, 2022

The 22-year old Tristan Stubbs expresses his joy after being picked up by #SEC in the #SA20Auction! 🧡
#SunrisersEasternCape #OrangeArmy #TristanStubbs pic.twitter.com/9Ij4rDiPe0

— Sunrisers Eastern Cape (@SunrisersEC) September 19, 2022

  • ఇదీ చదవండి: బిల్లు కట్టలేదని స్టేడియానికి పవర్ కట్! తొలి టీ20 జరుగుతుందా?
  • ఇదీ చదవండి: బ్రేకింగ్: ఐసీసీ ఊహించని నిర్ణయం!

Tags :

  • Cricket News
  • Kavya Maran
  • SAt20 Auction
  • Tristan Stubbs
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam