SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Elderly Woman Refuses To Travel Free In Tamil Nadu Video Goes Viral

వీడియో: ఉచిత బస్సులోనూ టికెట్ కోసం పట్టుబట్టిన బామ్మ..

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Thu - 6 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఉచిత  బస్సులోనూ టికెట్ కోసం పట్టుబట్టిన  బామ్మ..

సాధారణంగా ఎక్కువ మంది ఉచితంగా వస్తుందంటే దేనిని వదలరు. ఇక ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం అందించే ప్రతి పథకం తమకు రావాలని కోరుకుంటారు. పొరపాటున రాకపోతే దాని గురించి నానా రచ్చ చేస్తుంటారు. మరీ.. ముఖ్యంగా అన్ని బాగుండి పనిచేసే సామర్ధ్యం ఉన్నవారు ఈ ఉచితాల గురించి ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగుతుంటారు. ఇక అలాంటి వారికి ఉచితంగా ఏదైన ఇస్తుంటే వద్దంటారా?. కానీ.. ఓ బామ్మ మాత్రం అందరికి ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వం బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉన్న కూడా తనకు డబ్బులు కంటే సామర్ధ్యం ఉందని ఉచితం అవసరం లేదని టికెట్ తీసుకుంది. ఇంకా చెప్పాలంటే కండక్టర్ తో గొడవబడి మరి.. బామ్మ టికెట్ తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

2021లో తమిళనాడుఎన్నికల సమయంలో డీఎంకే పార్టీ మహిళలకు ఓ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణమని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని అమలు చేసింది. రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణించేందుకు వీలు కల్పించింది. అనేక మంది మహిళలు ఈ అవకాశాని ఉపయోగించుకుంటున్నారు.  ఈక్రమంలో మధుకరాయ్ నుంచి పాలథురాయ్ వెళ్లున్న ఓ బస్సులో వృద్ధురాలు ఎక్కింది. బస్సులో పురుషుల వద్ద కండక్టర్ టికెట్లు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎంత సేపు చూసిన తన వద్ద టికెట్ తీసుకోవడం లేదని ఆ బామ్మ భావించారు. కండక్టర్ వద్దకు వెళ్లి తనకూ టికెట్ ఇవ్వాలని తెలిపింది.

ticket

 

 

డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని , ఉచితంగానే ప్రయాణం చేయవచ్చని బామ్మకు కండక్టర్ తెలిపాడు. అయిన ఆయన మాటలను బామ్మ వినిపించుకోలేదు. తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మరోసారి వివరించే ప్రయత్నం చేశాడు కండక్టర్. అయినా.. తాను ఫ్రీగా వెళ్లాలనుకోవట్లేదని, టికెట్ ఇవ్వాల్సిందేనని భీష్మించుకున్నారు. దీంతో చేసేదేమి లేక టికెట్ కు సరిపడ డబ్బులు తీసుకుని ఆ బామ్మకు టికెట్ ఇచ్చాడు. ప్రభుత్వం నుంచి వచ్చేవి అన్ని ఫ్రీగా కావాలంటూ నానా రచ్చ చేసేవారు ఈ బామ్మను చూసి బుద్ధి మార్చుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#WATCH || ‘இலவசம்னு சொல்லிவிட்டு பொதுமக்களை ஓசி டிக்கட் என்று அவமான படுத்துவதா?’ – கொந்தளித்த மூதாட்டி!https://t.co/gkgoZMqkWC | #coimbator | #OCTicket | #TNGovt | @mkstalin

இடம்: கோவை: மதுக்கரை – பாலத்துறை செல்லும் அரசு பேருந்து pic.twitter.com/IhwV7cF8pq

— Indian Express Tamil (@IeTamil) September 29, 2022

  • ఇదీ చదవండి: వీడియో: హైటెన్షన్ కరెంట్ తీగలపై యువకుడి వింత చేష్టలు! చివరికి..
  • ఇదీ చదవండి: మరో శ్రీనివాస్ రామానుజన్.. టెన్త్ క్లాస్ విద్యార్థులకు 3వ తరగతి విద్యార్థి లెక్కల పాఠాలు!
  • ఇదీ చదవండి: వీడియో: ప్రమాదంలో గాయపడిన చిన్నారిని చూసి కంటతడి పెట్టుకున్న ఐఏఎస్ అధికారి

Tags :

  • national news
  • tamil nadu
  • Video Viral
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam