SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Gopal Varma Reacts To Nikhil Siddharth Karthikeya 2 And Aamir Khan Akshay Kumar Films

బాలీవుడ్ స్టార్ హీరోల పరువు తీస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బాలీవుడ్ స్టార్ హీరోల పరువు తీస్తూ.. రామ్ గోపాల్ వర్మ  ట్వీట్!

చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఆయన ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో! ఎవరిని విమర్శిస్తాడో ఎవరికీ తెలీదు. ఇవ్వాల ప్రశంసించిన వారినే.. రేపు విమర్శిస్తాడు. అలా ఎందుకు అంటే? ఆ విషయంలో నచ్చాడు.. ఈ విషయంలో నచ్చలేదు అంతే అంటాడు. ఇక తన సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు ఏదో ఒక వివాదంలో వర్మ చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా వర్మ కార్తికేయ 2, బాలీవుడ్ సుపర్ స్టార్ల సినిమాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

రామ్ గోపాల్ వర్మ.. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతూ ఉంటారు. అందుకే ఆయన్ని భారతదేశంలో భావప్రకటన స్వేచ్చను పరిపూర్ణంగా ఉపయోగించుకునే వ్యక్తి అని నెటిజన్స్ అంటూ ఉంటారు. అందులో భాగంగానే తాజాగా హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమాను ప్రశంసిస్తూనే బాలీవుడ్ బడా హీరోల మూవీలను విమర్శించాడు. వర్మ ట్విట్టర్ లో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీపై అలాగే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షాబంధన్ సినిమాల పై ఈ విధంగా స్పందించాడు.

”నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ 2 కంటే, రాజమౌళి తీసిన RRRల కంటే ఎంతో గొప్పదని అన్నారు. అలాగే బాలీవుడ్ లో అదరగొడుతోందని ప్రశంసించాడు. అదీ కాక నిన్న అమిర్ లాల్ సింగ్ చడ్డా రూ.1.49 కోట్లు కలెక్ట్ చేయగా, అక్షయ్ రక్షాబంధన్ రూ. 1.01 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు మూవీల కంటే కార్తికేయ 2 చిత్రానికి 3.04 కోట్లను నిఖిల్ కొల్లగొట్టాడు. అంటే ఆమిర్ కంటే డబుల్, అక్షయ్ కంటే మూడింతలు కలెక్షన్లను నిఖిల్ రాబట్టాడు అంటూ హ్యాట్యాఫ్ టూ నిఖిల్, అభిషేక్, చందూ మెుండేటి అంటూ అభినందించాడు.

ప్రస్తుతం కార్తికేయ 2 మూవీ దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. అదీ కాక ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా హీరో పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా యూనిట్ ను అభినందించారు. చిత్ర విడుదల సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడంపై మూవీ యూనిట్ అంతా సంతోషం వ్యక్తం చేస్తూనే ఉంది. మరి ఇలాంటి సమయంలో తన అభిప్రాయాన్ని తెలియజేసిన ఆర్జీవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Yesterday Åamîr Khan’s LSC is 1.49, Akshay Kumar’s Raksha bhandan is 1.01 and Nikhil’s Karthikeya 2 is 3.04 which is double of LSC,triple of RB and 50 L more than LSC and RB put together.HATS off to @actor_nikhil @abhishekofficl and @chandoomondeti for this impossible feat💐💐💐

— Ram Gopal Varma (@RGVzoomin) August 21, 2022

. @actor_nikhil ‘s #karthikeya2 produced by @abhishekofficl on 2nd Friday doing DOUBLE COLLECTIONS of #AamirKhan ‘s #LSJ and @AkshayKumar ‘s #RakshaBandhan proves on ROI,K2 is BIGGER BLOCKBUSTER than @ssrajamouli ‘s #RRR and @Prashant_neel ‘s #KGF2 ..CONGRATS to @chandoomondeti

— Ram Gopal Varma (@RGVzoomin) August 20, 2022

  • ఇదీ చదవండి: నా అన్నను, తమ్ముడిని ఏమైనా అంటే తాట తీస్తా.. నాగబాబు వార్నింగ్
  • ఇదీ చదవండి: కార్తికేయ 2పై పవన్‌ ప్రశంసలు.. ఇంతకంటే ఏం కావాలి అంటున్న టీమ్‌!

Tags :

  • aamir khan
  • akshay kumar
  • Karthikeya 2
  • Movie News
  • Nikhil Siddharth
  • Ram Gopal Varma
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam