సంబంరం అనే సినిమాలో కనిపించి కనిపించనట్లు ఉండే ఈ కుర్రాడు.. కాలగమనంలో పెద్ద హీరో అయ్యాడు. గత ఏడాది..తన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా స్టార్ హోదాను సాధించాడు. ఇప్పుడు అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరంటే..?
ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అనేవారు. ఇప్పుడు రూ.100 కోట్లు వసూళ్లు క్రాస్ చేసిందా అని అడుగుతున్నారు. సినిమా హిట్ అయిందా లేదా అనే విషయాన్ని రోజుల్లో కాకుండా రూపాయల్లో లెక్కేస్తున్నారు. థియేటర్లలో మూవీ రిలీజ్ కావడం లేట్.. కలెక్షన్స్ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనే దాని గురించి అటు నిర్మాత, ఇటు ప్రేక్షకుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక ఇదంతా పక్కనబెడితే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన […]
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి ఛాన్సులు చాలా తక్కువ. ఒకవేళ వాళ్లు చేసినా సరే రెండో హీరోయిన్, సైడ్ క్యారెక్టర్సే ఎక్కువగా ఇస్తుంటారు. ఇది మనందరికీ తెలిసిన నగ్నసత్యం. దీన్ని ఎవరూ కాదనరు కూడా. ఈ విషయమై సందర్భం బట్టి పలువురు తెలుగు భామలు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఓ తెలుగు నటి.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా అక్కడ దమ్ముండాలి అని అనేసింది. ఫేస్ బుక్ లో ఓ పెద్ద పోస్టు కూడా […]
ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు, హైప్ లేకుండా వస్తున్న సినిమాలే భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి. స్టార్డమ్ ని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలు తీసి.. పాన్ ఇండియాను ఎలా షేక్ చేయాలో ప్రూవ్ చేసిన చిన్న సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద వందకోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన తెలుగు సినిమా ‘కార్తికేయ 2‘. యువహీరో నిఖిల్ – డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో కార్తికేయకు సీక్వెల్ గా […]
ఏమాత్రం హడావిడి లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమా ‘కార్తికేయ-2’. యంగ్ హీరో నిఖిల్ – అందాల రాసి అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ బంపర్‌హిట్‌ను అందుకుంది. హిందీలో అతి తక్కువ స్క్రీన్లలో రిలీజై.. రోజురోజుకు స్క్రీన్ల సంఖ్యను పెంచుకుంటూ.. బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నిఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద సక్సెస్‌గా నిలుస్తూ.. ఊహించని స్థాయిలో ఏకంగా రూ.120 కోట్ల కలెక‌్షన్లతో దుమ్మురేపింది. కంటెంట్ ఉన్న […]
ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న సినిమాలే అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఎందుకంటే.. జనాలకు కోరుకుంటుంది భారీ ప్రమోషన్స్ కాదు.. కొత్త కంటెంట్ కావాలి అనేది ప్రూవ్ అవుతూ వస్తోంది. ఇక రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది ‘కార్తికేయ 2‘. తెలుగు యువనటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ […]
మామూలుగా ఎవరినైనా పలానా సినిమా ఎలా ఉందో అడిగితే పర్లేదు, బాగుంది అని అంటారు. కానీ నిఖిల్ సినిమా ఎలా ఉంది అని అడిగితే మాత్రం అద్భుతంగా ఉందని అంటారు. పర్లేదు, బాగుంది అనే స్టేజ్ నుంచి అద్భుతంగా ఉంది అనిపించుకునే స్టేజ్ కి వచ్చారంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడున్న నిఖిల్ సిద్ధార్థకి, ఇప్పుడున్న నిఖిల్ సిద్ధార్థకి చాలా వ్యత్యాసం ఉంది. రొటీన్ సినిమాలు ఎంచుకుంటూ.. ఒక మూస మార్గంలో వెళ్తున్న నిఖిల్.. ఉన్నట్టుండి రూట్ […]
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సినిమా ‘కార్తికేయ 2‘. మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. యువనటుడు నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా.. 2014లో వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా తెరపైకి వచ్చింది. అభిషేక్ అగర్వాల్, టీజె విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. […]
తమ్మారెడ్డి భరద్వాజ.. సినీ పెద్దగా.. నిర్మాతగా.. ఓ దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయల గురించైనా ముక్కు సూటిగా మాట్లాడటం ఆయనకు అలవాటు. మూవీ షూటింగ్ లు ఆపటం తప్పు అని చెప్పి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇండస్ట్రీలో […]
యువ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటీ తెరకెక్కించిన చిత్రం కార్తికేయ-2. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే కార్తికేయ-2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక బాలీవుడ్ లో అయితే ఓ రేంజ్ లో దుమ్ములేపింది. ఎంతలా అంటే అక్కడి సినిమాలను సైతం వెనక్కి నెట్టి వసూల్లలో కార్తికేయ2 దూసుకెళ్లింది. ఈ అఖండ విజయంతో కార్తికేయ-2 మూవీ టీమ్ సంబంరాల్లో […]