SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Pawan Kalyan Praises Karthikeya 2 Movie Video Viral

కార్తికేయ 2పై పవన్‌ ప్రశంసలు.. ఇంతకంటే ఏం కావాలి అంటున్న టీమ్‌!

  • Written By: Dharani
  • Published Date - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కార్తికేయ 2పై పవన్‌ ప్రశంసలు.. ఇంతకంటే ఏం కావాలి అంటున్న టీమ్‌!

ప్రసుత్తం తెలుగులోనే కాక.. దేశవ్యాప్తంగా కార్తికేయ 2 చిత్రం దుమ్ము లేపుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సౌత్‌లోనే కాక.. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లను సైతం పక్కకు పెట్టి.. కార్తికేయ 2కు బ్రహ్మరథం పడుతున్నారు జనాలు. భారీ వసూళ్లు చేస్తోంది ఈ సినిమా. ఈ క్రమంలో తాజాగా పవన్‌ కళ్యాణ్‌ కార్తికేయ 2 సినిమా గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక నిఖిల్‌, అనుపమ ఈ వీడియోని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి.. తెగ సంబరపడిపోతున్నారు. ఆ వివరాలు..

పవన్‌ కళ్యాణ్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కార్తికేయ అనే సినిమా వచ్చి దేశమంతా దుమ్ము దులిపేస్తోంది. నిఖిల్‌ హీరో. నేను మార్పు రావాలని.. కోరుకుంటాను. ఇదే మార్పంటే. ఇది మాది అనుకోవడానికి లేదు. అందరూ రావాలి అంటూ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. పవన్‌ మాట్లాడిన వీడియోని నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ.. సంతోషపడ్డారు. ఇంతకన్నా ఇంకేం కావాలి.. థాంక్స్‌ సర్‌ ఇది చాలా మాకు అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Pawan praises Karthikeya 2!

Join Our Whatsapp Channel

ఇక ఆగస్ట్‌ 13న విడుదలైన కార్తికేయ 2 చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక బాలీవుడ్‌లో కార్తికేయ 2 చిత్రం అనూహ్య రీతిలో కలెక్షన్ల వర్షం కనిపిస్తుంది. తొలి రోజు 50 థియేటర్‌లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం 1500లకు పైగా స్క్రీన్‌లలో ప్రదర్శితం అవతుంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా బాలీవుడ్‌లో 11 కోట్ల రూపాయలకు పైగా వసూళుల​ సాధించింది. తొలి రోజు కేవలం 7 లక్షల రూపాయలు వసూలు చేసిన చిత్రం.. పది రోజుల్లోనే 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది ఇలానే కొనసాగితే.. అతి త్వరలోనే బాలీవుడ్‌లో 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: ‘కార్తికేయ 2’కి దిల్‌ రాజు భయపడ్డాడు.. పనికిమాలిన సినిమా అనుకుంటే ఆగమనడుగా: తమ్మారెడ్డి
  • ఇది కూడా చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’లా హిందీలో విస్తరిస్తున్న ‘కార్తికేయ 2’.. 50తో మొదలై 1500 షోలకు!

Tags :

  • Karthikeya 2
  • latest tollywood news
  • Nikhil Siddharth
  • Pawan Kalyan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో OG-2 స్క్రిప్ట్ రెడీ

OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

  • సచివాలయంలో కేబినెట్ సమావేశం..

    ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  •  13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు..

    విడిపోతున్న పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల.. ఉమ్మడి ప్రకటనలో ఏముందంటే?

  • పల్నాడు జిల్లా కౌంటింగ్ వేళ వింత ఘటన.. బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లతో పాటు కరపత్రం

    బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

    ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam