SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kgf Fame Actress Malavika Avinash Serious On Om Raut About Saif Ali Khan Appearance

Adi Purush: ఆది పురుష్‌ డైరెక్టర్‌పై కేజీఎఫ్‌ నటి ఆగ్రహం.. రావణాసురుడు అలానే ఉంటాడా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 4 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Adi Purush: ఆది పురుష్‌ డైరెక్టర్‌పై కేజీఎఫ్‌ నటి ఆగ్రహం.. రావణాసురుడు అలానే ఉంటాడా?

‘ఆది పురుష్’ ఈ సినిమాపై డార్లింగ్‌ ఫ్యాన్స్‌ కు భారీ అంచనాలు ఉండేవి. ఓం రౌత్‌ కలకల ప్రాజెక్టు అని చెప్పడం, మొదటిసారి ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అంతా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఇటీవలే ఆ సినిమా టీజర్‌ రానే వచ్చింది. కానీ, ఆ టీజర్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచకపోగా తీవ్రంగా ట్రోలింగ్‌ గురవుతోంది. ఓం రౌత్‌ ఏం చెప్పి ప్రభాస్‌ని ఒప్పించాడో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదంటున్నారు. ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు అన్నీ గల్లంతు అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా టేకింగ్‌, యానిమేషన్‌, మోషన్‌ క్యాప్చరింగ్‌ విషయంలో జరిగింది. ఇక ఇప్పటి నుంచి పాత్రల విషయంలోనూ ప్రజలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వినిపించడం ప్రారంభించారు.

ఆది పురుష్‌ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా చేస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్‌ రావణాసురుడిగా నటిస్తున్నాడు. ఇప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ చేస్తున్న లంకేశుడి పాత్రను నెటిజన్స్ ట్రోల్‌ చేస్తున్నారు. అసలు ఆయన రావణాసురుడా? లేక పద్మావత్‌ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌ చేసిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రనా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. బులుగు రంగు సూట్‌, పెద్ద గడ్డం, కళ్లకు కాటుక పెట్టి సైఫ్ అలీ ఖాన్‌ను రావణాసురిడిగా చూపించడాన్ని తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై కేజీఫ్‌ నటి, బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణాన్ని ఓం రౌత్‌  తప్పుదోవ పట్టిస్తున్నారన్ని ఆరోపించారు. ఓ వార్తా ఏజెన్సీతో ముచ్చటించిన సందర్భంలో మాళవిక అవినాష్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

#Adipurush @omraut Ravana in your cinema is like Mughal Ravana! A true Ravana is a true devotee of that Supreme Lord.He below is the Ravana Brahma we know! pic.twitter.com/N5XBbHZP7g

— జగదీశ్ నాయుడు (@jagadeeshDogga) October 4, 2022

“రామాయణం మన దేశంలోనే కాదు.. థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, మలేషియాలోనూ ప్రాచుర్యంలో ఉంటుంది. అంతేకాకుండా వాల్మీకీ రామాయణం, కంబ రామాయణం, తులసీదాస రామాయణంలోనూ రావణాసురుడు ఎలా ఉండేవాడో వివరించారు. అంతేకాకుండా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రామాయణం గురించి ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో రావణుడి పాత్రలో ఎంతో గొప్ప నటులు నటించి మెప్పించారు. కనీసం ఓం రౌత్‌గారు మన సినిమాలను కూడా చూడలేకపోయారు. భూకైలాష్‌ సినిమాలో దిగ్గజ నటులు ఎన్టీ రామారావునో, రాజ్‌కుమార్‌నో చూస్తే సరిపోతుంది కదా. సంపూర్ణ రామాయణంలో ఎస్వీ రంగారావు గారు నటించిన రావణుడి పాత్రను చూసినా సరిపోతుందిగా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆది పురుష్‌లో లెదర్‌ జాకెట్‌ వేసుకుని.. విదేశీయుడిలా ఉన్నాడు గానీ, రావణుడిలా అనిపించడం లేదంటూ మాళవిక చెప్పుకొచ్చారు.

Ravana,a Shiva-Bhakta Brahmin from Lanka had mastered the 64 arts!Jaya(Vijay) who was guarding Vaikunta descended as Ravana owing to a curse!
This may be a Turkish tyrant but is not Ravana!
Bollywood,Stop misrepresenting our Ramayana/History!Ever heard of the legend NTRamaRao? pic.twitter.com/tGaRrsSQJW

— Malavika Avinash (@MalavikaBJP) October 3, 2022

  • ఇదీ చదవండి: పవన్‌కు మద్దతు.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
  • ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ టీమ్ కి హోమ్ మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!
  • ఇదీ చదవండి:  ‘ఆదిపురుష్’లో హనుమంతుడు పాత్రధారి ఎవరో తెలుసా?

Tags :

  • adipurush
  • Malavika Avinash
  • Movie News
  • om raut
  • Prabhas
  • saif ali khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam