ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూడా జాయిన్ అయినట్లు ప్రకటించారు.
NTR30 మూవీ షూటింగ్ ప్రస్తుతం యమ స్పీడుగా జరుగుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి ఓ కష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది?
సెలబ్రెటీలు బయటకు వస్తే అభిమానులతో పాటు ఫోటో, వీడియో గ్రాఫర్లు ఎంత హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ సెలబ్రెటీల వెంట పడటం.. కొన్నిసార్లు వాళ్లు అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రెండో మూవీ 'NTR30'. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్.. కొరటాలతో రెండోసారి సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగానే ఎన్టీఆర్ క్యారెక్టర్ ని, సినిమా స్క్రిప్ట్ ని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడట కొరటాల. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాలో విలన్ ఎవరనేది సినీ వర్గాలలో, ఫ్యాన్స్ లో చర్చనీయాంశంగా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో కాగా.. మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పై మరింత బాధ్యత పడింది. ఇప్పటివరకూ తెలుగు వారికి తన సత్తా ఏంటో చూపించిన ఎన్టీఆర్ కి.. ఇక నుంచి అంతర్జాతీయ స్థాయిలో చూపించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ లాంటి మాసివ్ […]
సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సాధారణంగా అందరు తమ తమ ఫోటోలను అందులో షేర్ చేస్తుంటారు. దీనికి సెలబ్రిటీస్ సైతం అతీతం కాదు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా కానీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బబ్లీ బ్యూటీ కరీనా కపూర్ తన భర్త అయిన సైఫ్ అలీ ఖాన్ పిక్ ను ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీగా […]
‘ఆది పురుష్’ ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉండేవి. ఓం రౌత్ కలకల ప్రాజెక్టు అని చెప్పడం, మొదటిసారి ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అంతా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఇటీవలే ఆ సినిమా టీజర్ రానే వచ్చింది. కానీ, ఆ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచకపోగా తీవ్రంగా ట్రోలింగ్ గురవుతోంది. ఓం రౌత్ ఏం చెప్పి ప్రభాస్‌ని ఒప్పించాడో మాకు ఇప్పటికీ […]
‘ఆదిపురుష్’ టీజర్, అందులోని క్యారెక్టర్స్ పై విపరీత స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. రామయాణాన్ని వక్రీకరించి తీశారని, మూవీ టీమ్ పై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే టీజర్ లోని ఓ విషయం పలువురు ఫ్యాన్స్ ని ఆకర్షించింది. అదే ‘ఆదిపురుష్’లో హనుమంతుడి పాత్రధారి ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. దానికి తోడు మూవీలే అతడే కీలకం అని కూడా అనిపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా […]
‘ఆదిపురుష్’ టీజర్ చూడగానే మీకు ఏమనిపించింది? మీకే కాదు చాలామంది నెటిజన్స్.. దీన్ని కార్టూన్ సినిమా అని ఒక్కమాటలో తేల్చేస్తున్నారు. గ్రాఫిక్స్ గురించి లెక్కలేనన్ని విమర్శలు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ కావడం ఏమో గానీ.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒకటే రచ్చ రచ్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇలాంటి సినిమానా తీసేది అని దర్శకుడు ఓం రౌత్ ని ఓ రేంజులో ఆడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆ రావణాసురుడి గెటప్ […]
అభిమానుల ఎంత ప్రేమ చూపిస్తారో.. కొన్నిసార్లు అలానే మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అంతెందుకు మొన్నటికి మొన్న.. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ మాల్ కి వెళ్తే.. ఓ ఆకతాయి, మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్ ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ ఘటన మరవక ముందే అలాంటిది మరొకటి జరిగింది. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ ని, ఓ అభిమాని భయపెట్టి వదిలేశాడు. […]