SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Allu Arjun Blocked His Co Actress Bhanu Sri Mehra On Twitter

తనతో కలసి నటించిన ఆ హీరోయిన్​ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్​లో బిజీబిజీగా ఉన్నారు. అలాంటి బన్నీ తనతో కలసి నటించిన ఓ హీరోయిన్​ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు.

  • Written By: Nidhan Singh
  • Updated On - Sat - 18 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తనతో కలసి నటించిన ఆ హీరోయిన్​ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు యూత్​లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన స్టైల్, డ్యాన్సులుతో ఆయన స్పెషల్ ఇమేజ్ సంపాదించారు. ‘పుష్ప’కు ముందువరకు బన్నీ ఇమేజ్ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉండేది. ఆయన సినిమాలు మలయాళంలోనూ డబ్​ అయ్యి హిట్టయ్యాయి. దీంతో కేరళలోనూ అల్లు అర్జున్​కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ ‘పుష్ప’ మూవీ బన్నీని ఓవర్​నైట్ పాన్ ఇండియా స్టార్ చేసేసింది. ఈ చిత్రంలో రగ్గ్​డ్ లుక్​లో కనిపిస్తూ ఆయన చేసిన ఫైట్లు, డ్యాన్సులు, పవర్​ఫుల్ యాక్టింగ్​కు సౌత్​తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు.

హిందీ బాక్సాఫీస్​ వద్ద ‘పుష్ప’ బంపర్ హిట్ కొట్టింది. ఉత్తరాదిన దాదాపుగా రూ.100 కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ‘పుష్ప 2’ విషయంలో బన్నీ, సుకుమార్​లు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. ఖర్చు విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారట. ఈ మూవీని మరిన్ని భారతీయ భాషల్లో భారీగా రిలీజ్ చేయాలని యోచిస్తున్నారట. ‘పుష్ప’ సీక్వెల్​తో అల్లు అర్జున్ ఇంకెంత పెద్ద హిట్ కొడతాడో చూడాలి. ఇదిలాఉండగా.. భానుశ్రీ మెహ్రా పేరు వినే ఉంటారు.

బన్నీ సరసన ‘వరుడు’ సినిమాలో నటించిందీ బ్యూటీ. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో మూవీతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ‘వరుడు’ బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చడంతో హీరోయిన్​గా నిలదొక్కుకోలేకపోయింది భాను శ్రీ. అప్పటికి పాపులర్ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ దర్శకత్వం వహించడం.. అల్లు అర్జున్, ఆర్య లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో ‘వరుడు’పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆ మూవీ విఫలమైంది. ‘వరుడు’ ఫలితం ఎలాగున్నా, ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రాల క్యారెక్టర్లకు మాత్రం ఫిలిం క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి.

ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ‘వేదం’ మూవీ హిట్టవ్వడంతో బన్నీ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. కానీ ‘వరుడు’ డిజాస్టర్ తర్వాత భాను శ్రీకి మాత్రం సినిమా ఛాన్సులు వరించలేదు. కామియో, గెస్ట్ అప్పీయరెన్స్ పాత్రలకు సిద్ధమైనా.. కెరీర్​లో మాత్రం ఆమె సెటిల్ అవ్వలేదు. 2018లో కరణ్ అనే ఓ వ్యాపారవేత్తను ఆమె ప్రేమించి పెళ్లాడింది. ఇదిలాఉండగా.. భానుశ్రీ మెహ్రాను ట్విట్టర్​లో బ్లాక్ చేశారు అల్లు అర్జున్. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపారు. బన్నీ తనను బ్లాక్ చేసిన విషయాన్ని ఓ స్క్రీన్ షాట్ ద్వారా చెప్పారు.

‘వరుడు’ తర్వాత ఇప్పటికీ తనకు అవకాశాలు రావడం లేదన్నారు భానుశ్రీ. ఎంతటి కష్టసమయంలోనైనా హాస్యాన్ని వెతుక్కోవడాన్ని తాను నేర్చుకున్నానని ఆమె వ్యాఖ్యానించారు. భానుశ్రీని బన్నీ ఎందుకు బ్లాక్ చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఈ ట్వీట్ చేసిన కొంతసమయానికి భాగ్య శ్రీ మరో ట్వీట్ చేశారు. తనను బన్నీ అన్​బ్లాక్ చేశారని తెలిపారు. కెరీర్​లో వెనుకపడినందుకు అల్లు అర్జున్​ను తాను ఎప్పుడూ నిందించలేదన్నారు. అల్లు అర్జున్​కు భాను శ్రీ థ్యాంక్స్ చెప్పారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

If you ever feel like you’re stuck in a rut, just remember that I acted in Varudu with Allu Arjun and STILL couldn’t get any work. But I’ve learned to find humor in my struggles – especially now that Allu Arjun has blocked me on Twitter🤷‍♀️ Go subscribe ?https://t.co/mqX2lVNjwx pic.twitter.com/ycSR5yGpfl

— Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023

Great news, Allu Arjun has unblocked me! To clarify, I NEVER blamed him for my career setbacks. Instead, I’ve learned to find humor in my struggles and keep moving forward. Stay tuned for more laughs and good vibes! Thanks, Allu Arjun, for being a good sport. @alluarjun pic.twitter.com/oLovQdnWAE

— Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023

Tags :

  • Allu Arjun
  • heroine
  • Movie News
  • tollywood
  • varudu Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవిని డైరెక్ట్ చేయనున్న సందీప్ వంగా! మెగాస్టార్ కోసం భారీ ప్రణాళిక..

చిరంజీవిని డైరెక్ట్ చేయనున్న సందీప్ వంగా! మెగాస్టార్ కోసం భారీ ప్రణాళిక..

  • ఎంపీతో స్టార్ హీరోయిన్ డేటింగ్ అంటూ వార్తలు.. నిజమెంత?

    ఎంపీతో స్టార్ హీరోయిన్ డేటింగ్ అంటూ వార్తలు.. నిజమెంత?

  • పొట్టి బట్టలేసుకుని అలాంటి పనులు చేయమన్నారు: నటి సనా

    పొట్టి బట్టలేసుకుని అలాంటి పనులు చేయమన్నారు: నటి సనా

  • ఓ దర్శకుడు నన్ను అందరి ముందు అవమానించాడు.. తీవ్ర మనోవేదనకు గురయ్యా: నాని

    ఓ దర్శకుడు నన్ను అందరి ముందు అవమానించాడు.. తీవ్ర మనోవేదనకు గురయ్యా: నాని

  • బ్రహ్మానందాన్ని సత్కరించిన చిరంజీవి, రామ్ చరణ్! ఫోటోలు వైరల్!

    బ్రహ్మానందాన్ని సత్కరించిన చిరంజీవి, రామ్ చరణ్! ఫోటోలు వైరల్!

Web Stories

మరిన్ని...

IPLలో ఇప్పటి వరకు ఫ్రాంచైజ్లు ఆటగాళ్లపై పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?
vs-icon

IPLలో ఇప్పటి వరకు ఫ్రాంచైజ్లు ఆటగాళ్లపై పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?

ఎండాకాలంలో తాగే సబ్జా గింజలతో అద్భుత ప్రయోజనాలు..!
vs-icon

ఎండాకాలంలో తాగే సబ్జా గింజలతో అద్భుత ప్రయోజనాలు..!

ఇవి తింటే పీరియడ్స్ నొప్పులు ఉండవు..
vs-icon

ఇవి తింటే పీరియడ్స్ నొప్పులు ఉండవు..

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!
vs-icon

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!
vs-icon

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!
vs-icon

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!
vs-icon

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?
vs-icon

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?

తాజా వార్తలు

  • స్టార్ క్రికెటర్ భార్యకు క్యాన్సర్.. జైలులో ఉన్న భర్తను తలచుకుని ఎమోషనల్ పోస్ట్!

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • లక్ష్మీ నారాయణ వైసీపీలో చేరనున్నారా? క్లారిటీ ఇచ్చిన CBI మాజీ జేడీ..

  • డైలీ ఇంట్లో కూర్చుని చేసే పనే.. రోజుకు రూ. 40 వేలు సంపాదించుకోవచ్చు!

  • ట్విట్టర్ మాజీ సీఈవోపై ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ సంచలన ఆరోపణలు

  • ఐటీ రంగంలో అతి పెద్ద లేఆఫ్స్.. 19వేల మంది ఉద్యోగుల‌పై యాక్సెంచ‌ర్ వేటు!

  • సురేష్​ రైనా ఊచకోత.. 10 ఫోర్లు, 4 సిక్సులతో విశ్వరూపం!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

  • AP గ్రాడ్యుయేట్స్‌ MLC ఎన్నికల్లో TDP హవా.. 2 స్థానాల్లో ఘన విజయం!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam