పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. అలాంటి బన్నీ తనతో కలసి నటించిన ఓ హీరోయిన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారు.
ఇటీవల ట్రాన్స్ జెండర్లు తమకు న చ్చిన రంగాల్లో రాణిస్తున్నారు. సినీ, క్రీడా, రాజకీయా రంగాల్లో తామేంటో నిరూపించుకుంటున్నారు. ఒకప్పుడు సమాజంలో ఎన్నో ఛీత్కారాలకు గురైన వారు ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నారు. ట్రాన్స్ జెండర్లకు ఇప్పటికే అనేక రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అందులో చాలా తక్కువ మంది అంటే ఒకరో ఇద్దరో మాత్రమే బలంగా నిలబడతారు. వారే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. మిగిలిన వాళ్లు.. మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ కాస్త బిజీగానే ఉంటారు. కొందరు మాత్రం అలా వచ్చి ఇలా మాయమైపోతారు. తీరా ఇప్పుడు వాళ్లని చూస్తే కచ్చితంగా షాకవుతాం. ఇలాంటి బ్యూటీస్ నా తెలుగు దర్శకులు పట్టించుకోనిది అని తెగ […]
సోషల్ మీడియా.. పుణ్యమా అని ఎంతో మంది ప్రతిభావంతులు మనకు పరిచయం అయ్యారు. మరీ ముఖ్యంగా టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపాయి. చాలా మంది ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చాయి. మన దగ్గర ఇలా సో షల్ మీడియా ద్వారా గుర్తింపు.. పొంది ఆ తర్వాత రియాలిటీ షోలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొగ్రామ్స్‌లో అవకాశాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో.. బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి […]
స్టీల్ ప్లాంటా? షిప్ యార్డా? ఏష్ యార్డా? జింకా? బంకా? అని బొక్కులోది నాలుగైదు కంపెనీ పేర్లు చెప్పి.. ఉద్యోగం పేరుతో మోసాలు చేసే సమోసా గాళ్ళు చాలా మందే ఉంటారు. ఉద్యోగం ఎందులో కావాలో చెప్పండిరా బాబూ. మీకు ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మరేటి మీరు? ఏటి నమ్మరా మీరు. నాకు పెద్ద పెద్దోళ్ళందరూ పరిచయం ఉన్నార్రా బాబూ.. అని చెప్పి డబ్బులు తీసుకుని జంప్ అవుతారు. ఈ భూ పెపంచకంలో మనుషుల్ని ఈజీగా మోసం చేయడానికి […]
ఈ మధ్యకాలంలో కొందరి సినిమా హీరో, హీరోయిన్లు, సెలబ్రెటిల చిన్ననాటి ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది హీరో, హీరోయిన్ల ఫొటోలు సైతం బయటకు రావడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారు కదా.. మద్దు ముద్దుగా చూస్తూ యువరాణిలా కనిపిస్తుంది. ఈ చిన్నారి ఎవరో కాదు.., ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును ఓ […]
హీరోహీరోయిన్లు పబ్లిక్ ఫిగర్స్. అంటే బయట ఎక్కువగా కనిపిస్తుంటారు. అభిమానులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలా అని వారి వ్యక్తిగత విషయాల్లోకి మనం ఎంటర్ అవుతామంటే కుదరదు. అందుకే ఎంత మూవీస్ లో నటిస్తున్నా సరే కొన్ని లిమిట్స్ పెట్టుకుంటారు. వాటిలోకి బయటవాళ్లని రానివ్వకుండా చూసుకుంటారు. ఇప్పుడు సేమ్ అలాంటి ఇన్సిడెంటే జరిగినట్లు కనిపిస్తుంది. దీంతో ఓ స్టార్ హీరోయిన్ కారులో దాక్కుని మరీ పోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు […]
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు, వారి వ్యక్తిగత జీవితాల మీద సామాన్యులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇక సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలు, అభిమానుల మధ్య దూరం తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఈ సోషల్ మీడియా మాధ్యమాల వల్ల లాభం ఎంతుందో.. నష్టం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా కేటుగాళ్లు కొందరు సాంకేతికతను తప్పుడు పనుల కోసం వినియోగిస్తూ.. ఇతరుల పరువు, మర్యాద మంటగలిపే పనులు చేస్తుంటారు. ఇలాంటి బాధితుల్లో సామాన్యులు, సెలబ్రిటీలు అనే […]
మారుతున్న కాలంతోపాటుగా ఇండియన్ సినిమా ఎంతో మారుతూ వచ్చింది. ఒకప్పుడు సినిమా అవకాశాలు, పాత్రలు, రెమ్యూనరేషన్, పర్సనల్ లైఫ్ ఇవి మాత్రమే చూసుకునే తారలు.. ఇప్పుడు నోరు విప్పడం ప్రారంభించారు. విషయం ఏదైనా సరే మీడియా ముందు కక్కేస్తున్నారు. ఇండస్ట్రీ విషయంలో కొన్నిసార్లు పోలిక, పొంతనలు ఉంటూ ఉంటాయి. ఆ రోజుల్లో హీరోలు క్రమశిక్షణ ఉండేవారు, ఈ రోజుల్లో సినిమాల్లో ఎక్స్ పోజింగ్ ఎక్కువైంది అనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. అయితే హీరోయిన్ల యాక్టింగ్, వారి వస్త్రధారణ […]
సాధారణంగా, సినిమాలు, రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు.. తమ తర్వాత వారి కుటుంబ సభ్యులను ఆయా రంగాల్లోకి ప్రవేశపెడతారు. రాజకీయాల్లో కన్నా కూడా సినిమా ఇండస్ట్రీలోనే వారసులు అధికం. పైగా చాలా మంది సీనియర్ నటీనటులు.. తమ వారసులుగా ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. ఇక కొద్ది రోజుల క్రితమే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే వార్తలు చూశాం. తాజాగా ఈ జాబితాలోకి.. హీరోయిన్, మంత్రి రోజా […]