SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Adipurush Teaser Created Most Disliked Teaser In Youtube

Prabhas: ‘ఆదిపురుష్‌’కు ఎదురుదెబ్బ! డిస్‌ లైక్స్ లో రికార్డు క్రియేట్‌ చేసిందిగా..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 6 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Prabhas: ‘ఆదిపురుష్‌’కు ఎదురుదెబ్బ! డిస్‌ లైక్స్ లో రికార్డు క్రియేట్‌ చేసిందిగా..!

‘ఆదిపురుష్‌’ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించి బాగా బజ్‌ నడుస్తోంది. ప్రభాస్‌ తన కెరీర్‌లోనే తొలిసారి రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఓం రౌత్‌ కలల ప్రాజెక్టు ఆదిపురుష్‌ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆదిపురుష్‌ టీజర్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆ టీజర్‌ ఎన్నో రికార్డులను సృష్టించింది. 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఒక సింగిల్ యూనిట్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌, అన్నీ వర్షన్లలో కలిపి మోస్ట్‌ వ్యూస్‌ సాధించిన టీజర్, మోస్ట్‌ వ్యూస్‌, లైక్స్‌ సాధించిన బాలీవుడ్‌ టీజర్, అన్ని వర్షన్స్‌ కలిపి అత్యధిక లైకులు సాధించిన టీజర్‌గా ఆదిపురుష్‌ సినిమా యూట్యూబ్‌లో పలు రికార్డులు నెలకొల్పింది.

Advertisement

24 గంటల్లో 101 మిలియన్‌ వ్యూస్‌ కంటే ఎక్కువ సాధించి ఇండియాలోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గా రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు, నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. యానిమేషన్‌ సినిమా కోసమా ఇంత హడావుడి చేశారు అంటూ చాలా మంది పెదవి విరిచారు. అంతేకాకుండా కార్టూన్‌ సీరియల్స్‌ చాలా బాగున్నాయి అంటూ ట్రోల్స్‌ చేశారు. ఇంక రికార్డుల విషయానికి వస్తే యూట్యూబ్‌లో ఒక చెత్త రికార్డును కూడా ఆదిపురుష్‌ టీజర్‌ ‌క్రియేట్‌ చేసింది. అదేంటంటే అత్యధిక డిస్‌ లైక్స్‌ సాధించిన టీజర్‌గా కూడా ఆదిపురుష్‌ రికార్డుల కెక్కింది. ఇప్పటివరకు 8 లక్షలకు పైగా డిస్‌ లైక్స్‌ సొంతం చేసుకుంది.

adipurush-teaser-created-most-disliked-teaser-in-youtube

ఆదిపురుష్‌ విషయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కి ఒక గుడ్‌న్యూస్‌ కూడా ఉంది. ఇప్పటివరకు అన్నీ నెగెటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్‌ చూసి వాళ్లంతా ఎంతో బాధపడ్డారు. కానీ, ఆదిపురుష్‌ సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం మారుతోందనే చెప్పాలి. ఎందుకంటే 3Dలో ఆదిపురుష్‌ ట్రైలర్‌ చూసినవారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆదిపురుష్‌ టీజర్‌ 3డీలో అదిరిపోయిందని చెబుతున్నారు. విజువల్స్‌, ఎఫెక్ట్స్‌, ప్రభాస్‌ అప్పియరెన్స్‌ అన్నీ ఎంతో ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఇది ఫోన్స్‌ లో చూసి జడ్జ్‌ చేసే మూవీ కాదని.. థియేటర్‌ ఎక్స్‌ పీరియన్స్ తప్పకుండా నెక్ట్స్‌ లెవల్‌ ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఈ మాటలు విన్న తర్వాత సినిమా యూనిట్‌లోనూ ఆత్మవిశ్వాసం పెరిగిందనే చెప్పాలి.

  • ఇదీ చదవండి: సీరియల్ నటుడు ఆత్మహత్య.. కారణం?
  • ఇదీ చదవండి: ‘అలయ్ బలయ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. అప్పుడు పవన్‌ ఇప్పుడు నేను..!
  • ఇదీ చదవండి: హైపర్ ఆది చెంప పగలగొట్టిన శ్రద్ధాదాస్! వీడియో వైరల్!

Tags :

  • adipurush
  • Kriti Sanon
  • Movie News
  • om raut
  • Prabhas
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

  • ఢిల్లీలో హై అలర్ట్.. రంగంలోకి 20 వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam