SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Rumors Spreading That Baladitya Made A Deal With Bigg Boss To Become The Winner

Baladitya: బాలాదిత్య గేమ్ ఎందుకు ఆడటం లేదు? ముందే అగ్రిమెంట్ ఉందా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 28 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Baladitya: బాలాదిత్య గేమ్ ఎందుకు ఆడటం లేదు? ముందే అగ్రిమెంట్ ఉందా?

బిగ్ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. హౌస్‌ మొత్తం కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో ఫుల్‌ హీటెక్కిపోయుంది. ఇంట్లోని సభ్యులు మొత్తం రెండు గ్రూపులుగా విడపోయి గెలుపుకోసం తెగ కష్టపడుతున్నారు. చంటికి ఇచ్చిన సీక్రెట్‌ టాస్కులో విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదు. ఐదుగురు అమ్మాయిలు కలిసి పెట్టుకున్న గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌ విజయం సాధించాలని నానా తిప్పలు పడుతున్నారు. బీబీ హోటల్‌ విజయం కోసం వాళ్లు కష్టపడుతున్నారు. తమ దగ్గర డబ్బు కాపాడుకోవాలని అతిథులు కూడా తాపత్రేయడుతున్నారు. మొత్తానికి అంతా ఏదో ఒకటి చేస్తూ విజయం కోసం ముప్పతిప్పలు పడుతున్నారు. కానీ, బాలాదిత్య మాత్రం ఈ వారం కూడా చాలా కామ్‌గా కనిపిస్తున్నాడు. వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున తీసుకున్న క్లాస్‌ ఏ మాత్రం పనిచేసినట్లు కనిపిచడం లేదనే చెప్పాలి.

బాలాదిత్య ముందే అగ్రిమెంట్‌ చేసుకుని హౌస్‌లో అడుగుపెట్టినట్లు చెబుతున్నారు. బాలాదిత్యను విన్నర్‌ చేసేందుకు ముందే అగ్రిమెంట్‌ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే అతను అంత ప్రశాంతంగా ఆడుతున్నాడని చెబుతున్నారు. అయితే గత వీకెండ్‌ ఎపిసోడ్లో నాగార్జున క్లాస్ తీసుకుంది బాలాదిత్యకే కదా! అగ్రిమెంట్‌ అయితే ఎందుకు అలా చేస్తారు అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. అయితే అందుకు కూడా కొన్ని కారణాలను చెబుతున్నారు. అడవిలో ఆట సమయంలో ఇనయా సుల్తానాను రెండు జట్లు కలిసి లాగుతున్న సమయంలో సోఫాలో కూర్చొని బాలాదిత్య ప్రేక్షక పాత్ర పోషించడాన్ని నాగార్జున సైతం తప్పుబట్టారు. అలా అనడానికి కూడా కారణం ఉందని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aditya Yanamandra (@actor_baladitya_official)

బాలాదిత్యతో ముందే అగ్రిమెంట్‌ అవడం వల్లే.. అతడు గేమ్‌లో రిలాక్స్ గా కనిపిస్తున్నాడని వస్తున్న వార్తలను తప్పుపట్టించేందుకే అలా చేశారని టాక్‌. అంతేకాకుండాకుండా.. రేవంత్‌, గీతూ రాయల్‌ వంటి వారు నాలుగు వారాలుగా నామినేషన్స్ లో ఉంటూ తమ గేమ్‌ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గతంలోనూ కౌశల్, రాహుల్ సిగ్లిగంజ్, వీజే సన్నీలాంటి వారు కూడా నెగెటివిటీ నుంచే విన్నర్లు అయ్యారు. కాబట్టి బాలాదిత్యకు ఇప్పుడు కాకపోయినా ముందునాటికి రేవంత్‌- గీతూ లాంటి వారితో రిస్క్ ఉంటుందని గ్రహించినట్లు చెబుతున్నారు. అందుకే ఇప్పటి నుంచే రిలాక్స్ కాకుండా గేమ్ ఆడాలని హెచ్చరించినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, బాలాదిత్య మాత్రం ఎవరితో గొడవలు లేకుండా, అందరికీ ప్రవచనాలు చెబుతూ కాలం గడుపుతున్నాడు. ఇలాంటి అగ్రిమెంట్‌ వార్తలను కొందరు సెలబ్రీటీలు బాహాటంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఖండించిన వారు కూడా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aditya Yanamandra (@actor_baladitya_official)

అలాంటి అగ్రిమెంట్‌ ఉండటం వల్లే బాలాదిత్య అంత ప్రశాంతంగా ఉంటున్నాడన్నది కొందరి వాదన. అయితే అలాంటి అగ్రిమెంట్లు అనేవి ఉండవని. బిగ్‌ బాస్‌ ఏమీ స్క్రిప్టెడ్‌ కాదని వాదించే వాళ్లు కూడా లేకపోలేదు. బాలాదిత్య స్వభావమే అంతని.. అతను ఎప్పుడూ కామ్‌గానే ఉంటాడని. ఎక్కువగా కోపం తెచ్చుకోడని చెబుతున్నారు. హౌస్‌ నుంచి వచ్చిన సభ్యులు సైతం బాలాదిత్య బయట కూడా అలాగే ఉంటాడని చెప్పిన వారున్నారు. అయితే బాలాదిత్య మాస్క్ వేసుకుని ఆడుతున్నాడని, అతను శాంతమూర్తిలాగా నటిస్తున్నాడని ఆరోపించేవారు సైతం లేకపోలేదు. అసలు బాలాదిత్యకు అగ్రిమెంట్‌ అయ్యిందా? అతను అందుకే అంత ప్రశాంతంగా ఆడుతున్నాడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Aditya Yanamandra (@actor_baladitya_official)

  • ఇదీ చదవండి: పెళ్లాం తప్పిపోతే అందుబాటులో ఉన్నవారిని వాడుకోవాలంట! నారాయణ ఊరికే తిట్టలేదు!
  • ఇదీ చదవండి: మరీ దారుణం తయారైన బిగ్ బాస్ హౌస్! ఇది ఫ్యామిలీతో చూసే షోనా?
  • ఇదీ చదవండి: ఆరోహి -RJ సూర్య మధ్య రచ్చ! ఇది లవ్ కాదు భయ్యా పెద్ద బూతు!

Tags :

  • Baladitya
  • Bigg Boss 6 Telugu
  • winner
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

    శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

  • రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

    రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

  • ‘బిగ్ బాస్’ విన్నర్ రేవంత్.. మొత్తంగా ఎంత గెలుచుకున్నాడంటే?

    ‘బిగ్ బాస్’ విన్నర్ రేవంత్.. మొత్తంగా ఎంత గెలుచుకున్నాడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam