SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Arohi Rao Open Comments On Rj Surya And Inaya Sultana Relation

ముద్దులు, హగ్గులు సూర్య- ఇనయా రిలేషన్‌ పై ట్రోల్స్! స్పందించిన ఆరోహీ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 15 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ముద్దులు, హగ్గులు సూర్య- ఇనయా రిలేషన్‌ పై ట్రోల్స్! స్పందించిన ఆరోహీ!

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. ఈసారి మాత్రం ప్రేక్షకుల అభిమానం, ఆదరణ కంటే తిట్లు, చివాట్లే ఎక్కువ వినిపిస్తున్నాయి. అరె ఏంట్రా ఇది.. ఇది కూడా ఒక షోనా అంటూ బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇంక ఇంట్లో సభ్యుల విషయానికి వస్తే.. ఇంట్లో అసలు ఆట అంటే తెలియని ఎంతో మంది హ్యాపీగా ఉంటుంటే.. చంటిలాంటి వాళ్లని ఎలిమినేట్‌ చేస్తున్నారంటూ కన్నెర్రజేస్తున్నారు. చాలా మందికి అసలు ఏం ఆడుతున్నాం? ఎందుకు ఆడుతున్నామోకూడా తెలియకుండా ఉన్నారు అనేది వాళ్ల వాదన. ఇవి పక్కన పెడితే హౌస్‌లో జరుగుతున్న కొన్ని కొన్ని విషయాలపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధానంగా సూర్యా- ఇనయాల ప్రవర్తనపై నెగెటివ్‌ కామెంట్స్‌ బాగా వినిపిస్తున్నాయి.

ఆరోహీ- సూర్యాలు హౌస్‌లో ఎలా ఉన్నారో అందరికీ తెలిసిందే. వాళ్ల మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు భావించి వారిలో ఆరోహిని ఎలిమినేట్‌ చేశారు. తీరా చూస్తే అసలు మేం లవర్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఆరోహీ క్లారిటీ ఇచ్చింది. ఆ స్టేట్‌మెంట్‌ రావడం, అటు సూర్య- ఇనయతో కనెక్ట్‌ అవ్వగానే ప్రేక్షకులు అరెరే పెద్ద తప్పే చేశామే అంటూ పెదవి కరుచుకున్నారు. ఫ్రెండ్స్ ముసుగులో పాడు పని చేస్తున్నారేమో అని భావించి ఆరోహిని బయటకు నెట్టేశారు. కానీ, తీరా చూస్తే అసలు తేడా ఆర్జే సూర్య దగ్గర ఉందనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇనయా అయితే సూర్య మీద పడకుండా, అతడిని పట్టుకోకుండా క్షణం కూడా గపడ లేకపోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

ఈ సడెన్‌ సీన్‌ రివర్స్‌ ఏంటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే ఆమెకు సూర్య అంటే ముందునుంచే క్రష్‌ అని చెప్పుకొచ్చింది. ఆరోహీ- సూర్య క్లోజ్‌గా ఉన్నా కూడా నాకు నచ్చదు అంటూ కామెంట్‌ చేసింది. ఆరోహీ అలా సైడ్‌ అవ్వగానే సూర్య చూపు ఇనయా మీదకు, ఇనయా చెయ్యి సూర్యమీదకు ఆటోమేటిక్‌గా పడిపోయాయి. ఇంకేముందు ఒకరిని ఒకరు హత్తు కోవడం, తినిపించుకోవడం, కిందపడి దొర్లడాలు, ఒకే లాలీపాప్‌ని ఇద్దరూ చప్పరించడాలు అబ్బో ఒకటేమింటి ఆ గబ్బు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇనుమ ముక్క, అయస్కాతం పక్కనే ఉంటే ఎలా అతుక్కుంటాయో.. ఆటోమేటిక్‌గా ఇనయా వెళ్లి సూర్యను హత్తుకుంటూ ఉంటుంది. ఇదంతా వీళ్లు కంటెంట్‌ కోసం చేస్తున్నారో? కామంతో కళ్లు మూసుకుపోయి చేస్తున్నారో అంటూ ఆడియన్స్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by RJ Surya (Konda Babu) (@rjsurya_official)

అయితే ఇదే అంశాలపై ఆరోహీ రావ్‌ కాడా స్పందించింది. ఆరోహీ లైవ్‌లోకి వచ్చి తన అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో అన్నీ ఆమెకు సూర్యా- ఆరోహీ రిలేషన్‌, సూర్య- ఇనయా రిలేషన్‌ ఏంటి అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలపై ఆరోహీ రావ్‌ ఓపెన్ కామెంట్స్‌ చేసింది. “ఇనయా-సూర్యల మధ్య ఏముందని అడుగుతున్నారు. వాళ్ల మధ్య ఏముందో నాకేం తెలుసు. ఇనయవైపు నుంచి మాత్రం ఏదో ఉందని అంటోందిగా దానికే తెలియాలి ఏముందో. వాళ్లని చూస్తే ఏమనిపిస్తోందని నన్ను అడుగుతారు. నాకేం అనిపిస్తుంది వాళ్లని చూస్తే. ఇనయ- సూర్య ఏం చేసుకున్నా నాకు ఫరక్‌ పడదు. అది వాళ్ల ఇష్టం. నా తిండి, నా చావు, నా వర్క్‌ ఇదే నా లోకం. ఇనయా- సూర్యకు క్లోజ్‌ అయితే నాకెందుకు జలస్ వస్తుంది. నా బాధ మొత్తం నేను బయటకు వచ్చేశాను అని మాత్రమే. వాళ్లు క్లోజ్‌ అయితే ఏం చేస్తాం? లవర్స్ అయితే ఏం చేస్తాం? పక్కోడి జీవితం గురించి ఎందుకు చెప్పండి?” అంటూ ఆరోహి సమాధానం ఇచ్చింది. అప్పట్లో సూర్య-ఆరోహి పేర్లను కలిపి సురోహి అని వైరల్‌ చేశారు. ఇప్పుడు సూర్య-ఇనయలను కలిపి సునయ అంటూ వైరల్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Inaya Sultana (@inayasulthanaofficial)

 

View this post on Instagram

 

A post shared by RJ Surya (Konda Babu) (@rjsurya_official)

  • ఇదీ చదవండి: ఆర్జే సూర్య-ఆరోహిలది స్నేహం మాత్రమే.. ఇనయానే అతడి వెంట పడుతోంది: బుజ్జిమా
  • ఇదీ చదవండి: బిగ్ బాస్ 6పై AP హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Tags :

  • Arohi Rao
  • Bigg Boss Telugu 6
  • Inaya Sultana
  • RJ Surya
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసిన ఇనాయ సుల్తానా! వీడియో వైరల్!

సోహెల్ కి లవ్ ప్రపోజ్ చేసిన ఇనాయ సుల్తానా! వీడియో వైరల్!

  • రాజమండ్రి ఎంపీ భరత్‌ తో ఇనయ సుల్తానా! ఫోటోలు వైరల్!

    రాజమండ్రి ఎంపీ భరత్‌ తో ఇనయ సుల్తానా! ఫోటోలు వైరల్!

  • రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

    రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

  • శ్రీహన్ లక్కు.. బిగ్ బాస్ ద్వారా మొత్తం ఎంత సంపాదించాడో తెలుసా?

    శ్రీహన్ లక్కు.. బిగ్ బాస్ ద్వారా మొత్తం ఎంత సంపాదించాడో తెలుసా?

  • ఫినాలేలో శ్రీహన్ రూ. 40 లక్షలు తీసుకోవడానికి కారణం ఇదే: ఆదిరెడ్డి

    ఫినాలేలో శ్రీహన్ రూ. 40 లక్షలు తీసుకోవడానికి కారణం ఇదే: ఆదిరెడ్డి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam