ఆర్జే సూర్యా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు మాత్రమే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా బాగా వైరల్ అవుతున్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడు చేసిన పనుల గురించి బయటకు వచ్చిన తర్వాత అంతా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతను టాప్ 5 కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. అయితే నిజానికి అలాంటి ప్రదర్శనే చేశాడు. ఫిజికల్ టాస్కులు, ఎంటర్‌టైన్మెంట్, కుకింగ్, డాన్సు ఇలా అన్ని విషయాల్లో ఇంట్లో ఉన్న చాలా మందికంటే సూర్యా తోపనె చెప్పాలి. హౌస్‌లో ఉన్న […]
బిగ్ బాస్ నుంచి మరో మంచి కంటెస్టెంట్ బయటకొచ్చేశాడు. ఇప్పటికే అర్ధమైందనుకుంటా కదా. అవును ఆర్జే సూర్య మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. తనకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని పట్టించుకోకుండా.. ఆటపై దృష్టిపెట్టకుండా అమ్మాయిలతో పులిహోర కలిపాడు. సరిగ్గా దృష్టి పెట్టి ఆడుతుంటే టాప్-5లో ఉండేవాడు. కానీ ఆటపై కటే అమ్మాయిలపై ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేశాడు. దీంతో బిగ్ బాస్ సూర్యపై దృష్టిపెట్టి బయటకు పంపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ విషయమే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈసారి మాత్రం ప్రేక్షకుల అభిమానం, ఆదరణ కంటే తిట్లు, చివాట్లే ఎక్కువ వినిపిస్తున్నాయి. అరె ఏంట్రా ఇది.. ఇది కూడా ఒక షోనా అంటూ బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇంక ఇంట్లో సభ్యుల విషయానికి వస్తే.. ఇంట్లో అసలు ఆట అంటే తెలియని ఎంతో మంది హ్యాపీగా ఉంటుంటే.. చంటిలాంటి వాళ్లని ఎలిమినేట్ చేస్తున్నారంటూ కన్నెర్రజేస్తున్నారు. చాలా మందికి అసలు ఏం ఆడుతున్నాం? ఎందుకు ఆడుతున్నామోకూడా తెలియకుండా ఉన్నారు […]
ఆర్జే సూర్య.. అంటే వెంటనే గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ.. కొండబాబు అనగానే ఎవరైనా సరే టక్కున గుర్తు పడతారు. మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జేగా కెరీర్‌ని కొనసాగించిన సూర్య.. ఆ తర్వాత ఓ ప్రముఖ చానెల్‌లో కొండబాబు పాత్ర ద్వారా తెర మీదకు వచ్చాడు. ప్రసుత్తం బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నాడు. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌కు కెప్టెన్ కూడా అయ్యాడు. అయితే హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆరోహి-సూర్యలు క్లోజ్‌గా ఉండేవారు. దాంతో వీరిద్దరూ లవర్స్ అనుకున్నారందరూ. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎంతో ఉత్కంఠగా సాగుతున్నా ప్రేక్షకులు మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో అయితే నెగెటివిటీనే ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది. అయితే నాలుగోవారంలో జరిగిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయి అంటే.. కీర్తీ భట్ ఇంటికి కెప్టెన్ కావడమే. అంతేకాకుండా కామన్ మ్యాన్ ఆదిరెడ్డి ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తాడు అని ఎదురుచూసిన వారికి కాస్త నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఆదిరెడ్డి మరీ మనసు, నీతి, న్యాయం అని రూల్స్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈసారి ఎందుకో తడబడుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి హౌస్‌లో ఏ సీజన్లో లేని విధంగా గొడవలు జరుగుతున్నాయి. టాస్కులు కూడా ఎంతో కొత్తగా, టఫ్‌గా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు ప్రతి అంశంలో ఒక గొడవకు ఆస్కారం ఉండేలా చూస్తున్నారు. కానీ, ఈసారి సీజన్‌కు అంతగా ఆదరణ లేదనే చెప్పాలి. హౌస్‌లో జంటలు అంటే ముందుగా ఆర్జే సూర్యా, ఆరోహీల పేరు వినిపిస్తుంది. కానీ, అసలు వీళ్లేమో మేం లవర్స్ కాదని మొత్తుకుంటున్నారు. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. నాలుగు వారాలు పూర్తి చేసుకుంటోంది. నాలుగో వారం కొత్త కెప్టెన్‌గా కీర్తీ భట్ ఛార్జ్ తీసుకుంది. హోటల్ వర్సెస్ హోటల్, పంచ్ పడుద్ది, బ్లాక్ బస్టర్ ఇలా మూడు లెవల్స్ లో ఈ కెప్టెన్సీ టాస్క్ సాగింది. ఈ టాస్కుల్లో అద్భుతమైన ప్రదర్శనతో కీర్తీ భట్ బిగ్ బాస్ హౌస్ కొత్త కెప్టెన్‌గా అవతరించింది. ఆదిరెడ్డి దగ్గరి నుంచి పగ్గాలు అందుకుని కెప్టెన్‌గా బాధ్యతలు ప్రారంభించింది. ఇంక మూడోవారంలో ఆదిరెడ్డి […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రేటింగ్స్ లో దూసుకువెళ్లడం పక్కన పెడితే నెగెటివిటీలో తెగ పాపులర్ అవుతోంది. రాను రాను బిగ్ బాస్ టాస్కులు మరీ దరిద్రంగా తయారయ్యాయి అంటూ బుల్లితెర తెలుగు ప్రేక్షకులు మొత్తుకుంటున్నారు. ప్రేక్షకులను అలరించేందుకు మరీ దిగజారిపోతున్నారంటూ.. కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు టాస్కుల్లో గ్రూపులు చేసి కొట్టుకోమని ప్రోత్సహించిన బిగ్ బాస్ ఇప్పుడు స్కిన్ షోని తెగ ఎంకరేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నడుస్తున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో […]
బిగ్ బాస్ ప్రతి సీజన్ లోనూ హగ్గులు-కిస్సులు లాంటివి చాలా కామన్. దానిపై విమర్శలు వచ్చినా సరే.. బిగ్ బాస్ టీమ్ వాటిని మాత్రం వదులుకోదు. ఈసారి ఆరోహి-సూర్య.. ఆ బాధ్యతని భుజానేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే రెచ్చిపోతున్నారు. ముద్దుల కోసం కోడ్ లాంగ్వేజ్, ఆరోహి సైగలు చేయడం లాంటివి చూస్తున్న నెటిజన్స్ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే మగాళ్లనే నమ్మనని గట్టిగా అనుకున్న ఆరోహి.. ఇప్పుడు ఏకంగా ముద్దులు కావాలని అంటోంది. ఇక ఫెమినిస్ట్ సూర్య అయితే.. […]
ఓరి బాబోయ్.. లైవ్ లో ఆ థాయ్ మసాజ్ లు ఏంటి? బట్టలిప్పి పడుకోవడం ఏంటి? ఇది రియాలిటీ షో అనుకుంటున్నారా.. మసాజ్ సెంటర్ అనుకుంటున్నారా.. ఇది మేం అనుకుంటున్నది కాదు.. బిగ్ బాస్ చూస్తున్న సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. గత సీజన్లతో పోలిస్తే… ఈసారి షో రేటింగ్స్ చాలా దారుణంగా వస్తున్నాయి. హౌసులో ఉన్న కంటెస్టెంట్స్ లో చాలామంది.. గేమ్స్ అంటే అస్సలు ఇంట్రెస్టే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో బిగ్ బాస్ టీమ్ కి ఏం […]