SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » Arohi Rao Cried In Bigg Boss House For Rj Surya Actions

Arohi- Surya: ఆరోహీని హర్ట్ చేసిన ఆర్జే సూర్యా.. ఏం చేశాడంటే..?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 23 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Arohi- Surya: ఆరోహీని హర్ట్ చేసిన ఆర్జే సూర్యా.. ఏం చేశాడంటే..?

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. హౌస్‌లో అంతా కెప్టెన్సీ టాస్కు కోసం ఎంతో కష్టపడ్డారు. కొందరైతే నమ్మిన వాళ్లనే మోసం చేసి గెలవాలని చూశారు. గీతూ లాంటి వాళ్లు తమ సొంత స్ట్రాటజీలతో ఆమె కావాలనుకున్న వాళ్లకు హెల్ప్‌ చేసి గెలిపించాలని చూసింది. కానీ, ఆమె ప్రయత్నంలో ఒకరే సక్సెస్‌ అయ్యారు. నిజానికి సూర్యా- శ్రీహాన్‌లను గెలిపించాలని చూసింది. కానీ, కేవవం శ్రీహాన్‌కి మాత్రమే ఆ అవకాశం దక్కింది. కెప్టెన్సీ టాస్కులో గీతూ- శ్రీహాన్‌ కూడా ఓడిపోయారు. చివరికి ఎత్తర జెండా టాస్కులో విజయం సాధించి ఆదిరెడ్డి మూడో కెప్టెన్‌గా నిలిచాడు. మోడల్‌ రాజ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ఆదిరెడ్డికి అప్పగించారు. ఉడాల్‌ మామ హౌస్‌ మొత్తాన్ని ఒక దారిలో పెడతాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే అడవిలో ఆట కెప్టెన్సీ టాస్కుతో హౌస్‌లో ఉన్న ఒక జంట మధ్య చిచ్చు రాజుకుంది. అవును మీరు అనుకున్నదే.. ఆర్జే సూర్యా- ఆరోహీ రావ్‌ల మధ్య ఒక చిన్న గ్యాప్‌ వచ్చింది. ఏం జరిగిందంటే.. అడవిలో ఆట టాస్కు ముగిసిన తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్లకి కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే సూర్యాని టాప్‌లో ఉంచేందుకు ఆరోహీ రావ్‌ సంపాదించిన మొత్తం కూడా సూర్యాకే అప్పగించింది. కానీ, దొంగలు గెలవలేకపోయారు. కాబట్టి సూర్యా- ఆరోహీల కష్టం వృథా అయ్యింది. ఈ విషయంలోనే వారి మధ్య కాస్త గ్యాప్‌ వచ్చింది. పైగా శ్రీహాన్‌ హెల్ప్‌ చేస్తాడనుకుంటే.. తర్వాత నేహాకి హెల్ప్‌ చేశాడు. అవన్నీ చూసి ఆరోహీ డిస్టర్బ్‌ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Arohi Rao (@arohi_rao)

పైగా శుక్రవారం ఉదయాన్నే ఆరోహీ రావు చీర కట్టుకుంటే అస్సలు బాలేదు అంటూ సూర్య కామెంట్‌ చేశాడు. ఆ సమయంలో ఆమె బాగా హర్ట్ అయ్యింది. మొత్తం కలిపి వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఇద్దరూ ఒక దగ్గరే ఉన్నా కూడా మాట్లాడుకోవట్లేదు. ఆరోహీ కూడా బెట్టుగా కూర్చొంది. అప్పుడు శ్రీహాన్‌ వచ్చి అసలు ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావ్‌ అంటూ ఆరోహీతో మాట్లాడాడు. అనింది సూర్యానే కదా.. ఎందుకు అంత ఫీలవుతున్నావ్‌ అంటూ శ్రీహాన్‌ చెప్తాడు. అందుకు ఆరోహీ వేరే వాళ్లు అంటే తిట్టేదాన్ని అనింది వాడు కాబట్టే ఏం చేయలేక ఏడుస్తున్నాను అంటూ భావోద్వేగానికి గురవుతుంది. సూర్యా అక్కడి నుంచి వెళ్లి లగేజ్‌ రూమ్‌లో కూర్చొని తింటూ ఉంటాడు. ఆమె మాత్రం అతను ఫీలవుతున్నాడు అనుకుంటుంది. ఆమె వెళ్లే సరికి ఫ్లోర్‌ మీద పడుకుని బాధ పడుతున్నట్లు నటిస్తాడు. ఆరోహీ- ఆర్జే సూర్యాల మధ్య గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: ఇనయా సుల్తానా కోసం రంగంలోకి ఆర్జీవీ.. ఓట్లు వేసి గెలిపించాలంటూ..!
  • ఇదీ చదవండి: ఆర్జే సూర్యకి ఫిదా అయిపోయానని చెప్పిన గీతూ!
  • ఇదీ చదవండి: ఇనయా- శ్రీహాన్‌ మధ్య గొడవ.. రేవంత్‌- అర్జున్‌ని టీజ్‌ చేస్తున్న శ్రీ సత్య!

Tags :

  • Arohi Rao
  • Bigg Boss 6 Telugu
  • RJ Surya
  • Shrihan
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

  • శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

    శ్రీహాన్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన ‘బిగ్ బాస్’ సిరి!

  • రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

    రూటు మార్చిన ఇనయా.. సూర్యకి హ్యాండిచ్చి బిగ్ బాస్ సోహెల్ కి లవ్ ప్రపోజల్!

  • శ్రీహన్ లక్కు.. బిగ్ బాస్ ద్వారా మొత్తం ఎంత సంపాదించాడో తెలుసా?

    శ్రీహన్ లక్కు.. బిగ్ బాస్ ద్వారా మొత్తం ఎంత సంపాదించాడో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam